PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi-upa-ennikala-pai-peddireddy-sanchalana-vyakhyalu-7928eb19-1f74-4dae-8654-7438c8cbf018-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi-upa-ennikala-pai-peddireddy-sanchalana-vyakhyalu-7928eb19-1f74-4dae-8654-7438c8cbf018-415x250-IndiaHerald.jpgఏపిలో వరుస ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల వేడి ఇంకా పూర్తిగా తగ్గక ముందే మరొక ఎన్నికలకు ఎన్నికల కమీషన్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. తిరుపతి లో జరగనున్న ఉప ఎన్నికల పై రాజకీయాల్లో ఘాటు చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ నేతలు కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని అందుకుంది. tirupathi by elections;view;tiru;jagan;tirupati;loksabha;minister;husband;ycp;partyతిరుపతి ఉప ఎన్నికల పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..తిరుపతి ఉప ఎన్నికల పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..tirupathi by elections;view;tiru;jagan;tirupati;loksabha;minister;husband;ycp;partyWed, 17 Mar 2021 15:00:00 GMTతిరుపతి లో జరగనున్న ఉప ఎన్నికల పై రాజకీయాల్లో ఘాటు చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ నేతలు కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని అందుకుంది.


ఈ విషయం తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి మాట్లాడారు.. తిరుపతి ఉప ఎన్నికలో కూడా రికార్డ్ సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు.3 లక్షల వరకు మెజారిటీ సాధిస్తామన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి లోక్‌సభ పరిధి లోని అన్ని మున్సిపాలిటీల్లోనూ భారీగా గెలిచామని తెలిపారు. సీఎం జగన్ పరిపాలన వల్లే ఈ ఫలితాలన్నీ రాబోతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని కేసులు క్లియర్ అయ్యాయని పేర్కొన్నారు.


ప్రస్తుతం ఎస్ఈసీ వెంటనే జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని కోరుతున్నానని పేర్కొన్నారు. అన్ని ఎన్నికలు ఈయన హయాంలోనే పూర్తి కావాలని కోరుతున్నట్లు చెప్పారు. కేవలం 6 రోజుల్లో ఎన్నికలు పూర్తవుతాయని, ఈ ఎన్నికలు పూర్తి చేస్తే మేం వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు... ఈ నెల 18 న జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీల లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లను నియమిస్తామని, ఇందుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.  ఉప ఎన్నికల షెడ్యూల్ ను కూడా విడుదల చేసిన చేసిన సంగతి తెలిసిందే.. మొన్న జరిగిన ఎన్నికలు వైసీపీకి మద్దతుగా నిచాయని, ఈ ఎన్నికలు కూడా గెలిస్తే పార్టీ పై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.. 


జూనియర్ ఎన్టీఆర్ కోసం రెడీ అంటున్న అగ్ర నిర్మాత...?

హెరాల్డ్ సెటైర్:బెజవాడ టీడీపీలో వంశీ చిచ్చు పెట్టారా...?

మహేష్ బాబు వాట్సాప్ కి నందమూరి బాలకృష్ణకి మధ్య సంబంధం ఏంటో తెలుసా?

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?

చాలా విచిత్రంగా.. నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా..!?

పెళ్లి తర్వాత గౌతమ్ చాలామారిపోయాడు..కాజల్ సంచలన వ్యాఖ్యలు..!!

బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>