PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mla6fec8578-8053-43c7-94c3-e64b1242d6a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mla6fec8578-8053-43c7-94c3-e64b1242d6a8-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విజయవాడ కాస్త హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీ నేతల దెబ్బకు విజయవాడ మరోసారి వార్తల్లో నిలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడలో వర్గ విభేదాలు ఎక్కువగా బయటపడ్డాయి. దీనిపై చంద్రబాబు నాయుడు కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడ్డారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. కానీ విజయవాడ టీడీపీ నేతలు ఇప్పుడు వర్గ విభేదాలతో బయటకు రావడంతో చంద్రబాబు నాయుడు కూvallabhaneni vamsi,tdp,ap;nani;vamsi;telugu desam party;vijayawada;andhra pradesh;mp;peddireddy ramachandra reddy;telugu;kesineni nani;vallabhaneni vamsi;mla;minister;letter;tdp;local language;partyహెరాల్డ్ సెటైర్:బెజవాడ టీడీపీలో వంశీ చిచ్చు పెట్టారా...?హెరాల్డ్ సెటైర్:బెజవాడ టీడీపీలో వంశీ చిచ్చు పెట్టారా...?vallabhaneni vamsi,tdp,ap;nani;vamsi;telugu desam party;vijayawada;andhra pradesh;mp;peddireddy ramachandra reddy;telugu;kesineni nani;vallabhaneni vamsi;mla;minister;letter;tdp;local language;partyWed, 17 Mar 2021 14:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విజయవాడ కాస్త హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీ నేతల దెబ్బకు విజయవాడ మరోసారి వార్తల్లో నిలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడలో వర్గ విభేదాలు ఎక్కువగా బయటపడ్డాయి. దీనిపై చంద్రబాబు నాయుడు కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడ్డారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. కానీ విజయవాడ టీడీపీ నేతలు ఇప్పుడు వర్గ విభేదాలతో బయటకు రావడంతో చంద్రబాబు నాయుడు కూడా కాస్త ఇబ్బంది పడ్డారు అని చెప్పాలి.

అయితే ఇప్పుడు విజయవాడ టీడీపీలో వర్గ విభేదాలకు ప్రధాన కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి వల్లభనేని వంశీ తో విజయవాడ టీడీపీ నేతలు ముందు నుంచి కూడా సన్నిహితంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో వర్గ విభేదాలను వల్లభనేని వంశీ ముందు నుంచి కూడా గమనిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని విషయంలో వర్గ విభేదాలను ఆయన గమనించి జాగ్రత్తలు కూడా తీసుకున్నారు అని కొంతమంది అంటున్నారు.

విజయవాడ టీడీపీ లో ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎప్పటికప్పుడు వల్లభనేని వంశీ సాక్ష్యాలతో సహా వివరించారు అని సమాచారం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడలో ప్రతి అంశాన్ని కూడా టార్గెట్ చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి సీట్లు రాకపోయినా కొంతమంది నేతల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించారని అంటున్నారు. అందుకే విజయవాడ టీడీపీ ఇబ్బంది పడింది. ఇప్పుడు విజయవాడ టీడీపీ లో విభేదాలు కారణంగా ముగ్గురు నలుగురు నేతలు బయటకు వచ్చేసిన సరే ఆశ్చర్యం లేదు అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం ఎంత వరకు పని చేస్తుందో చూడాలి.


జాతి రత్నాలు సూపర్ హిట్, అనుష్క - నవీన్ పోలిశెట్టి సినిమా స్క్రిప్ట్ కి కీలక మార్పులు ?

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?

చాలా విచిత్రంగా.. నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా..!?

పెళ్లి తర్వాత గౌతమ్ చాలామారిపోయాడు..కాజల్ సంచలన వ్యాఖ్యలు..!!

బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?

బాబు దెబ్బ‌తో క‌మ్మోళ్లంతా ఇరుక్కుపోయారే... !

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>