MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathi-humanity95095b1e-0550-4112-86d7-513a07c818cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathi-humanity95095b1e-0550-4112-86d7-513a07c818cc-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఎటువంటి సినీ నేపధ్యం లేకుండా నెట్టుకు రావడమంటే కత్తి మీద సాము చేసినట్లే. కానీ తమ టాలెంటునే నమ్ముకుని సినీ పరిశ్రమకు వచ్చిన ఎందరో నటీనటులు ఇది తప్పని నిరూపించారు. అలాంటి వారిలో మన తమిళ హీరో విజయ్ సేతుపతి ముందు వరసలో ఉంటాడు. తన విలక్షణ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగల సామర్ధ్యం అతని సొంతం. vijay sethupathi humanity;deva;dharma;sethu;vijay;vijay sethupathi;industries;cinema;tamil;film industry;tamilnadu;husband;hero;joseph vijay;march;maha;katthiఅన్నం పెట్టిన దర్శకుడు చనిపోతే..ఆ హీరో ఏం చేశాడో మీరే చూడండి...?అన్నం పెట్టిన దర్శకుడు చనిపోతే..ఆ హీరో ఏం చేశాడో మీరే చూడండి...?vijay sethupathi humanity;deva;dharma;sethu;vijay;vijay sethupathi;industries;cinema;tamil;film industry;tamilnadu;husband;hero;joseph vijay;march;maha;katthiWed, 17 Mar 2021 13:00:00 GMTకత్తి మీద సాము చేసినట్లే. కానీ తమ టాలెంటునే నమ్ముకుని సినీ పరిశ్రమకు వచ్చిన ఎందరో నటీనటులు ఇది తప్పని నిరూపించారు. అలాంటి వారిలో మన తమిళ హీరో విజయ్ సేతుపతి ముందు వరసలో ఉంటాడు. తన విలక్షణ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగల సామర్ధ్యం అతని సొంతం. ఏ భాషలో నటించినా అక్కడ వారికి ఇట్టే సొంతం అయిపోగల మహా నటుడు విజయ్. ఇక తన సొంత రాష్ట్రము తమిళనాడులో ఈయన్ని దేవుడిలా చూసుకుంటారు తన అభిమానులు. అయితే కేవలం సినిమాలతో ఈయనకు క్రేజ్ వచ్చింది. కానీ సమాజ సేవలో వ్యక్తిత్వంలో కూడా ఈయన అందెవేసిన చేయి.

ప్రస్తుతం విజయ్ సేతుపతి రేంజు మారిపోయింది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలే క్యూలో ఉన్నారు. అయితే ఇంతటి పేరు రావడానికి పది సంవత్సరాలకు పైనే పట్టింది. తినడానికి తిండి లేక కష్టపడిన రోజులు కూడా ఉన్నాయి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తనను ఆదరించిన వారిని గుర్తుపెట్టుకోవడం కనీస ధర్మం. మాములుగా బయట వాళ్ళు చెప్పుకునే మాటలు ఏమిటంటే, సినిమా వాళ్లకు ఎటువంటి కృతజ్ఞత ఉండదు అనుకుంటూ ఉంటారు. విజయ సేతుపతి రూపంలో అది తప్పని రుజువైంది. ఆనాటి రోజుల్లో విజయ సేతుపతి ఇండస్ట్రీలో ఇబ్బంది పడిన రోజుల్లో దర్శకుడు ఎస్పీ జననాథన్ తనను ఆదుకున్నాడు. ఈయన మార్చి 14 న బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయాడు.

హఠాత్తుగా ఈ దర్శకుడు చనిపోవడంతో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సామాజిక స్పృహ కలిగిన సినిమాలు తీయడంలో దిట్ట జననాథన్. ఈయన 2003లోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈయన విజయ సేతుపతితోనే తనచివరి సినిమా చేయడం విశేషం. వ్యవసాయ నేపథ్యంలో "లాభం" అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా ఈయన చనిపోవడం బాధాకరం. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న మహా మనిషి చనిపోవడంతో మానసికంగా బాగా కృంగిపోయాడు విజయ్. తనకు చేసిన సహాయానికి గుర్తుగా  జననాథన్ కి హాస్పిటల్ లో అయిన ఖర్చు మొత్తాన్ని తానే కట్టాడు. ఈయన ఆరోగ్యం బాలేదని తెలియగానే, అందరికంటే ముందు హాస్పిటల్ కి  వచ్చాడు. చనిపోయిన తరువాత అంతిమ సంస్కారాలు పూర్తయే వరకు వారి కుటుంబంతోనే ఉన్నాడు. ఒక స్టార్ ని అని మరిచిపోయి సామాన్యుడిలా అందరితో కలిసిపోయాడు.


కౌంటింగ్ కేంద్రంవ‌ద్ద ఉద్రిక్త‌త‌

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?

చాలా విచిత్రంగా.. నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా..!?

పెళ్లి తర్వాత గౌతమ్ చాలామారిపోయాడు..కాజల్ సంచలన వ్యాఖ్యలు..!!

బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?

బాబు దెబ్బ‌తో క‌మ్మోళ్లంతా ఇరుక్కుపోయారే... !

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>