PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus-is-increasing-in-those-4-states-79c4c99a-9423-438f-a50a-bfa6081f6efd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus-is-increasing-in-those-4-states-79c4c99a-9423-438f-a50a-bfa6081f6efd-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చైనా నుంచి పుట్టుకు వచ్చిన ఈ వైరస్ ప్రపంచం నలుమూలాల వ్యాపించింది.ఈ వైరస్ వలన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది చనిపోయారు. ఎంతో ప్రాణ నష్టం జరిగింది. అలాగే ఎన్నో లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికి కూడా ఈ వైరస్ చాప కింద నీరులా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది ఈ కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్నారు.ఇక కరోనా వ్యాక్సిన్ వచ్చిన కాని కేసులు పెరుగుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. అలాగే కరోనా మరణాలు కూడా రోజు రCarona virus;kerala;india;karnataka - bengaluru;rajasthan;maha;manadesam;coronavirusఆ నాలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా వైరస్.....ఆ నాలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా వైరస్.....Carona virus;kerala;india;karnataka - bengaluru;rajasthan;maha;manadesam;coronavirusWed, 17 Mar 2021 14:15:00 GMTకరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చైనా నుంచి పుట్టుకు వచ్చిన ఈ వైరస్ ప్రపంచం నలుమూలాల వ్యాపించింది.ఈ వైరస్ వలన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది చనిపోయారు. ఎంతో ప్రాణ నష్టం జరిగింది. అలాగే ఎన్నో లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికి కూడా ఈ వైరస్ చాప కింద నీరులా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది ఈ కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్నారు.ఇక కరోనా వ్యాక్సిన్ వచ్చిన కాని కేసులు పెరుగుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. అలాగే కరోనా మరణాలు కూడా రోజు రోజుకి తీవ్ర స్థాయిలో పెరిగి పోతూ వున్నాయి.


ఇక మన భారతదేశంలో కూడా కరోనా ఇంకా తీవ్ర స్థాయిలో విజరుంభిస్తుందనే చెప్పాలి. రోజుకి ఎన్నో వేల కేసులు నమోదవుతున్నాయి. అలాగే కరోనా మరణాలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇక సుధీర్గమైన లాక్ డౌన్ తరువాత కూడా ఈ స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు పెరుగుతున్నాయంటే దీని తీవ్రత ఏంటో అర్ధం చేసుకోవచ్చు.ఇక మనదేశంలో ముఖ్యంగా నాలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయ తాండవం చేస్తుంది. అందులో మొదటగా చెప్పుకోవాల్సిన రాష్ట్రం మహా రాష్ట్ర. మహా రాష్ట్రలో కరోనా తీవ్ర స్థాయిలో దారుణంగా వ్యాపిస్తుంది.ఇక మహా రాష్ట్రతో పాటు కేరళ, కర్ణాటక, రాజస్థాన్ లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.ఇక అంతకముందు లక్షల్లో నమోదవుతూ వచ్చిన కేసులు ఇక తగ్గుతూ 10000 లోపు వచ్చాయి. ఇక ఇప్పుడు 10000 నుంచి మొన్న 26291 అలాగే నిన్న 27000 కేసుల దాకా నమోదయ్యాయని సమాచారం అందుతుంది. ఇక ఈ పరిస్థితిని చూస్తుంటే ముందు ముందు రోజుల్లో కరోనా పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇక చూడాలి మున్ముందు రోజుల్లో ఎలా ఉండబోతుందో...ఇక ఇలాంటి మరెన్నో కరోనా అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.



హెరాల్డ్ సెటైర్:బెజవాడ టీడీపీలో వంశీ చిచ్చు పెట్టారా...?

మహేష్ బాబు వాట్సాప్ కి నందమూరి బాలకృష్ణకి మధ్య సంబంధం ఏంటో తెలుసా?

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?

చాలా విచిత్రంగా.. నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా..!?

పెళ్లి తర్వాత గౌతమ్ చాలామారిపోయాడు..కాజల్ సంచలన వ్యాఖ్యలు..!!

బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?

బాబు దెబ్బ‌తో క‌మ్మోళ్లంతా ఇరుక్కుపోయారే... !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>