BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/india-latest-corona-kovid-modif4960348-5831-4f40-8e3b-7a82cda35552-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/india-latest-corona-kovid-modif4960348-5831-4f40-8e3b-7a82cda35552-415x250-IndiaHerald.jpgదేశంలోని రాష్ట్రాల‌న్నీ మ‌రోసారి లాక్‌డౌన్ దిశ‌గా ప‌య‌నిస్తున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోకి వ‌చ్చింద‌ని భావిస్తున్న త‌రుణంలో ఒక్క‌సారిగా వైర‌స్ భూతం జ‌డ‌లు విప్పుతోంది. మూడునెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ రోజువారీ కేసుల సంఖ్య ఉధృత‌మ‌వుతోంది. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌లోని ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, పంజాబ్ రాష్ట్రాలు ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. india, latest, corona, kovid, modi;view;modi;job;punjab;amaravathiలాక్‌డౌన్ దిశ‌గా రాష్ట్రాలు!!లాక్‌డౌన్ దిశ‌గా రాష్ట్రాలు!!india, latest, corona, kovid, modi;view;modi;job;punjab;amaravathiWed, 17 Mar 2021 17:54:15 GMTదేశంలోని రాష్ట్రాల‌న్నీ మ‌రోసారి లాక్‌డౌన్ దిశ‌గా ప‌య‌నిస్తున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోకి వ‌చ్చింద‌ని భావిస్తున్న త‌రుణంలో ఒక్క‌సారిగా వైర‌స్ భూతం జ‌డ‌లు విప్పుతోంది. మూడునెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ రోజువారీ కేసుల సంఖ్య ఉధృత‌మ‌వుతోంది. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌లోని ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, పంజాబ్ రాష్ట్రాలు ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. మ‌హారాష్ట్ర‌లో ఔరంగాబాద్‌, పుణె, జ‌ల‌గావ్‌, నాసిక్‌, నాగ‌పూర్‌, అమ‌రావ‌తి తదిత‌ర ఎనిమిది జిల్లాల్లో లాక్డౌన్ అమ‌లు చేస్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రాత్రి కర్ఫ్యూకి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప్ర‌ధాన న‌గ‌రాల్లో దీన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. గుజ‌రాత్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈనెల 31వ తేదీ నుంచి రాత్రి పూట క‌ర్ఫ్యూ అమ‌లు చేయ‌బోతున్నారు. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌లో కూడా కొవిడ్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. రాష్ట్రాలు తీసుకుంటున్న చ‌ర్య‌లు, అవ‌లంబించాల్సిన వ్యూహాల‌పై ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ఈరోజు చ‌ర్చించారు.




ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

బికినీలో దర్శనమిచ్చిన శివగామి..! కాకపోతే..?!

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?

జమ్మలమడుగు వైసీపీలో ముసలం.. చైర్ పర్సన్ ఎంపిక ముందు షాక్ !

హెరాల్డ్ సెటైర్:బెజవాడ టీడీపీలో వంశీ చిచ్చు పెట్టారా...?

మహేష్ బాబు వాట్సాప్ కి నందమూరి బాలకృష్ణకి మధ్య సంబంధం ఏంటో తెలుసా?

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>