PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-vaccines1f433e5d-0071-4aeb-96f6-4afabcf9dd2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-vaccines1f433e5d-0071-4aeb-96f6-4afabcf9dd2a-415x250-IndiaHerald.jpgకరోనా వేళ భారత్ మరో రికార్డు సాధించింది. ప్రపంచానికే వ్యాక్సీన్ సరఫరా దారుగా మారింది. ఇప్పటి వరకూ ఇండియా 71 దేశాలకు వ్యాక్సీన్లు సరఫరా చేసింది. ఈ దేశాలకు మొత్తం మీద దాదాపు 6 కోట్ల వ్యాక్సీన్లను పంపిణీ చేసింది. ఇవన్నీ మార్చి 15 లోగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం సరఫరా చేసినట్టు ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. ఈ లెక్కలు చూస్తుంటే.. ఇండియా ఒక విధంగా ప్రపంచాన్నే కాపాడుతోంది. తన టీకాలతో ప్రపంచానికి రక్షణగా నిలుస్తోంది. భారత్‌లో ఇప్పటివరకూ రెండు కరోనా వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి హindia-vaccines;mithra;pratishta;india;marchశభాష్ ఇండియా.. ప్రపంచాన్నే కాపాడుతున్న భారత్ వ్యాక్సీన్లు..!శభాష్ ఇండియా.. ప్రపంచాన్నే కాపాడుతున్న భారత్ వ్యాక్సీన్లు..!india-vaccines;mithra;pratishta;india;marchWed, 17 Mar 2021 10:00:00 GMTభారత్ మరో రికార్డు సాధించింది. ప్రపంచానికే వ్యాక్సీన్ సరఫరా దారుగా మారింది. ఇప్పటి వరకూ ఇండియా 71 దేశాలకు వ్యాక్సీన్లు సరఫరా చేసింది. ఈ దేశాలకు మొత్తం మీద దాదాపు 6 కోట్ల వ్యాక్సీన్లను పంపిణీ చేసింది. ఇవన్నీ మార్చి 15 లోగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం సరఫరా చేసినట్టు ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. ఈ లెక్కలు చూస్తుంటే.. ఇండియా ఒక విధంగా ప్రపంచాన్నే కాపాడుతోంది. తన టీకాలతో ప్రపంచానికి రక్షణగా నిలుస్తోంది.


భారత్‌లో ఇప్పటివరకూ రెండు కరోనా వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి హైదరాబాద్‌కు చెందిన కోవాగ్జిన్ కాగా.. మరొకటి పూణెకు చెందిన కోవిషీల్డ్‌.. ఈ రెండు వ్యాక్సీన్లు సురక్షితమేనని  తేలింది.  కరోనా కు వ్యాక్సీన్లను తయారు చేయడం ద్వారా ప్రపంచంలో భారత ప్రతిష్ట పెరిగింది. కరోనాపై చేస్తున్న పోరాటం కారణంగా ఇప్పుడు ఇండియావైపు ప్రపంచం మొత్తం చూస్తోంది. కరోనా మహమ్మారి పీచమణిచే వ్యాక్సీన్‌ రూపొందించం ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అంతే కాదు.. తన పొరుగుదేశాలకు కూడా ఇండియా కరోనా వ్యాక్సీన్‌ ఉచితంగా అందిస్తూ.. మిత్ర దేశాల అభిమానం చూరగొంటోంది.

మన శాస్త్రవేత్తల కృషి పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంలో ఇండియా గర్వంగా తలెత్తుకుంటోంది. దాదాపు 150కి పైగా దేశాలు మాకూ టీకా సరఫరా చేయరా ప్లీజ్‌ అంటూ ఇండియాను కోరుతున్నాయి. కరోనా టీకాల కారణంగా భారత్ ప్రపంచశక్తిగా ఎదుగుతోందని మరోసారి రుజువైంది.  కరోనా పుణ్యమా అని ఇండియా ఖ్యాతి ప్రపంచంలో మారుమోగుతోంది. కరోనా  టీకాల విషయంలో భారత్‌ ఖాతాలో అనేక రికార్డులు నమోదయ్యాయి.


ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తున్న దేశంగానూ భారత్ నిలిచింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో టీకా పంపిణీ వేగవంతంగా కొనసాగుతోంది. రోజు రోజుకీ వ్యాక్సిన్‌ తీసుకొనే వారి సంఖ్య పెరుగుతోంది. కరోనాపై చేస్తున్న పోరాటం కారణంగా ఇప్పుడు ఇండియావైపు ప్రపంచం మొత్తం చూస్తోంది. కరోనా మహమ్మారి పీచమణిచే వ్యాక్సీన్‌ రూపొందించం ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అంతే కాదు.. తన పొరుగుదేశాలకు కూడా ఇండియా కరోనా వ్యాక్సీన్‌ ఉచితంగా అందిస్తూ.. మిత్ర దేశాల అభిమానం చూరగొంటోంది.




వేసవికాలంలో శరీరం కూల్ గా ఉండడానికి, ఈ పండ్లు అద్భుతంగా పని చేస్తాయి...!

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?

బీజేపీ తొండి.. ఏపీ మాదిరిగానే తెలంగాణ‌కు కూడా షాక్ ?

తిరుపతి ఉప ఎన్నిక జరగడం డౌటే!

ఫ్లాప్ సినిమాల డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ సినిమా.. పైగా మామ రికమెండేషనా ?

వైసీపీకి అది చాలా చిన్న టార్గెట్..

జీరో అయిన చంద్రబాబును జగన్ మళ్లీ హీరో చేస్తున్నారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>