CrimeSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/gujarathdb37ab2c-b6df-4e6f-8445-0b5296d2bd5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/gujarathdb37ab2c-b6df-4e6f-8445-0b5296d2bd5c-415x250-IndiaHerald.jpgమహిళలకి సొంత ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది.. కావాలసిన వాళ్ళే కాకుల్లగా పీక్కుతింటున్నారు. శారీరకంగా, మానసికంగా కూడా హింసలకు గురి చేస్తున్నారు. ఇక భార్య భర్తల విషయం అయితే చెప్పనక్కర్లేదు.. ఏదోక విషయానికి గొడవ పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పచ్చని సంసారాలలోకి అక్రమ సంబంధాలను తీసుకొస్తారు..వాటి వల్ల కుటుంబం చిన్నా భిన్నం అవ్వడంతో పాటుగా, ప్రాణాలను కూడా పోగొట్టుకుంటారు.gujarath;women;chinna;nithya new;police;husband;wife;womanఅందంగా లేవంటూ భార్యను చితకబాదిన భర్త.. ఆపై..అందంగా లేవంటూ భార్యను చితకబాదిన భర్త.. ఆపై..gujarath;women;chinna;nithya new;police;husband;wife;womanWed, 17 Mar 2021 08:09:44 GMTభార్య భర్తల విషయం అయితే చెప్పనక్కర్లేదు.. ఏదోక విషయానికి గొడవ పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పచ్చని సంసారాలలోకి అక్రమ సంబంధాలను తీసుకొస్తారు..వాటి వల్ల కుటుంబం చిన్నా భిన్నం అవ్వడంతో పాటుగా, ప్రాణాలను కూడా పోగొట్టుకుంటారు.


ఇప్పుడు అమానుష  ఘటన వెలుగు చూసింది. భార్య బాగాలేదని భర్త అతి దారుణంగా కొట్టారు. వివరాల్లోకి వెళితే..గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ లో వెలుగు చూసింది. నల్లగా, లావుగా ఉన్నానంటూ భర్త తనను నిత్యం వేధిస్తున్నాడని, కుటుంబ సభ్యుల సహకారం తో తీవ్రంగా కొడుతున్నాడని మహిళ పోలీసులను ఆశ్రయించింది. 2008లో పెండ్లయినప్పటి నుంచి తన భర్త, అత్త మామలు తనను కట్నం కోసం వేధించేవారని, తన తల్లి దండ్రులు అత్తింటి వారిని తృప్తిపరచకపోవడం తో తన భర్త సహా మెట్టినింట అందరూ చిన్న విషయాలకే తనను దారుంగా కొట్టే వారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.. తన గర్ల్ ఫ్రెండ్ లాగా లేనని ప్రతి రోజూ ఏదోక విషయం లో గొడవ పడేవాడని పేర్కొంది.. పిల్లలు నాతో కనడం ఇష్టం లేదని.. అందంగా తయారైతే అప్పుడు నాతో కాపురం చేస్తానని భర్త అన్నాడని వెల్లడించింది.


అందంగా లేనని భర్త తరచూ నిందించడం తో పాటు వంట సరిగ్గా చేయనని వేధించేవాడని చెప్పుకొచ్చారు. భర్త కుటుంబ సభ్యులు సైతం తనపై అతడిని ఉసిగొల్పేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొంది.. ఒకవేళ తన కడుపు తెచ్చుకున్నా ఆడ పిల్లను కంటే పరిస్థితి మరోలా ఉంటుందని బెదించారని వాపోయింది.బాధిత మహిళ ఫిర్యాదుపై భర్త, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.భర్త నుంచి నష్టపరిహారం అందించాలని సదరు మహిళా పోలీసులను కోరింది...


రాజ‌ధాని త‌ర‌లింపు అసాధ్యం... బాంబు పేల్చిన వైసీపీ ఎంపీ

జీరో అయిన చంద్రబాబును జగన్ మళ్లీ హీరో చేస్తున్నారా..?

బాబుకు సీఐడీ పెట్టిన ఆ 7 షరతులేంటో తెలుసా.. తేడా వస్తే అరెస్టేనా..?

పయ్యావుల, పరిటాల పార్టీకి దూరమా...?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు వీపు ఎప్పుడో పగలాల్సిందట

హెరాల్డ్ స్మ‌రామీ : కల్పనా చావ్లా అంటే ఓ ధైర్యం..ఓ తెగువ..ఓ చరిత్ర

జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏంటో తెలుసా..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>