CrimeSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/meeratf05d7e72-7990-499c-a35b-b142560a6365-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/meeratf05d7e72-7990-499c-a35b-b142560a6365-415x250-IndiaHerald.jpgఆడవాళ్ళు ఇప్పుడు ఎందులోనూ తక్కువ కాదు.. ఎవరైనా తప్పు చేస్తే అస్సలు సహించేవాల్లు కాదని చెప్పాలి.. ఇప్పుడు ఆవలిస్తే పేగులు బయటకు తీస్తున్నారు. వేరొక మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న భర్త లను మాత్రం ఓ ఆట ఆడుకుంటున్నారు.. అనుమానం వస్తే చాలు వెంబడించి మరి బాగోతాలను బయట పడుతున్నారు. ఇక్కడ ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. భార్యకు తెలియకుండా తన గర్ల్ ఫ్రెండ్‌కు దుస్తులు కొనిపెట్టిన ఓ ప్రబుద్ధుడిని అతడి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. బహిరంగంగా అతడిని నిలదీస్తూ అందరిముందూ ఉతికిపారేmeerat;ganga;ganges;smart phone;huzur nagar;police;husband;wife;woman;vegetable market;redమహిళ నా..మజాకానా.. నడిరోడ్డు లో భర్తకు దేహశుద్ది..మహిళ నా..మజాకానా.. నడిరోడ్డు లో భర్తకు దేహశుద్ది..meerat;ganga;ganges;smart phone;huzur nagar;police;husband;wife;woman;vegetable market;redWed, 17 Mar 2021 09:15:00 GMTభర్త లను మాత్రం ఓ ఆట ఆడుకుంటున్నారు.. అనుమానం వస్తే చాలు వెంబడించి మరి బాగోతాలను బయట పడుతున్నారు. ఇక్కడ ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. భార్యకు తెలియకుండా తన గర్ల్ ఫ్రెండ్‌కు దుస్తులు కొనిపెట్టిన ఓ ప్రబుద్ధుడిని అతడి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. బహిరంగంగా అతడిని నిలదీస్తూ అందరిముందూ ఉతికిపారేసింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో నిన్న మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. విపరీతం గా ట్రెండ్ అవుతుంది. నెటిజన్ల కామెంట్ల తో ఒక్క రోజులోనే విపరీతంగా ఆకట్టుకుంది..  మహిళ చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. శాస్త్రి నగర్ సెంట్రల్ మార్కెట్ వద్ద గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న భర్తను ఆమె పట్టుకోగానే.. అతడి ప్రియురాలు అక్కడి నుంచి పారిపోయింది.


గత కొద్ది రోజులుగా అతను ఇంటికి కూడా వెళ్లలేదని, డబ్బులు కూడా పంపించలేదని ఆమె వాపోయింది. పిల్లలు ఎన్ని సార్లు ఫోన్ చేసిన తీయడం లేదు.. ఎప్పుడో వారానికి ఒకసారి ఫోన్ చేసేవాడని వెల్లడించింది. దీంతో అనుమానం రావడంతో అతని ఆఫీస్ దగ్గరి నుంచి ఫాలో అయితే ఇక్కడ దొరికారు అంటూ అతనికి దేహశుద్ది చేసింది. వీరి గొడవతో అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏది ఏమైనా ఆమె చేసిన ఎటాక్ మాములుగా లేదని అక్కడ ఉన్న వాళ్లంతా చెవులు కొరుక్కుంటున్నారు ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..


అక్క‌డ జ‌గ‌న్ ఆశ‌ల‌కు గండి... ప్ర‌జా తీర్పు చెప్పేదేంటి ?

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?

బీజేపీ తొండి.. ఏపీ మాదిరిగానే తెలంగాణ‌కు కూడా షాక్ ?

తిరుపతి ఉప ఎన్నిక జరగడం డౌటే!

ఫ్లాప్ సినిమాల డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ సినిమా.. పైగా మామ రికమెండేషనా ?

వైసీపీకి అది చాలా చిన్న టార్గెట్..

జీరో అయిన చంద్రబాబును జగన్ మళ్లీ హీరో చేస్తున్నారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>