PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp936929db-0b24-4b4c-abcb-b73154643046-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp936929db-0b24-4b4c-abcb-b73154643046-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు చాలా వరకు కూడా అనుకూలంగానే వాతావరణం ఉన్నా సరే కొన్ని కొన్ని అంశాల్లో పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఇబ్బంది పడింది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించక పోయినా సరే అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే కృష్ణా జిల్లా నేతల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. పార్లమెంట్ పార్లమెంట్ పరిధిలో కూడా చాలా విభేదాలు పార్టీని ఇబ్బంది పెట్టాయి అనే మాట వాస్తవం. అయితే ఇప్పుడు చంద్రబాబుtdp,ap;nani;bhavana;kodali nani;tiru;telugu desam party;amarnath cave temple;krishna river;jogi ramesh;andhra pradesh;district;telugu;panchayati;parliment;assembly;mla;minister;krishna district;allu sneha;kollu ravindra;pedana;partyబందరులో ఆయన ఒక్కడే పని చేస్తున్నాడా...?బందరులో ఆయన ఒక్కడే పని చేస్తున్నాడా...?tdp,ap;nani;bhavana;kodali nani;tiru;telugu desam party;amarnath cave temple;krishna river;jogi ramesh;andhra pradesh;district;telugu;panchayati;parliment;assembly;mla;minister;krishna district;allu sneha;kollu ravindra;pedana;partyWed, 17 Mar 2021 19:16:42 GMTఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు చాలా వరకు కూడా అనుకూలంగానే వాతావరణం ఉన్నా సరే కొన్ని కొన్ని అంశాల్లో పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఇబ్బంది పడింది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించక పోయినా సరే అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే కృష్ణా జిల్లా నేతల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. పార్లమెంట్ పార్లమెంట్ పరిధిలో కూడా చాలా విభేదాలు పార్టీని ఇబ్బంది పెట్టాయి అనే మాట వాస్తవం.

అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా   తీసుకుని ముందుకు వెళ్లవచ్చు అనే భావన ఉంది. బందరు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న కొనకళ్ల నారాయణను పదవి నుంచి తప్పించే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అలాగే బందరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇన్చార్జిల ను మార్చే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గుడివాడ, కైకలూరు నియోజకవర్గం లో పార్టీలో ఉన్న చాలామంది నేతలు పనిచేయడం లేదు.

దీంతో మున్సిపల్ ఎన్నికలలో ఏ మాత్రం కూడా ప్రభావం చూపించ లేదు. అధికార పార్టీ నేతలతో స్నేహం చేస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కొంతమంది నేతలు మంత్రి కొడాలి నాని తో సన్నిహితంగా ఉంటున్నారు. చాలా మంది నేతలు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేశారు అనే భావన ఉంది. పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగి రమేష్ తో రాసుకు పూసుకు తిరుగుతున్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు దీని కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కూడా పార్టీ ఎక్కువగా నష్టపోతుంది. బందరు పార్లమెంట్ పరిధిలో కొల్లు రవీంద్ర సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా మంది నేతలు మాత్రం సహకరించడం లేదు.


చంద్రబాబు జైలుకి వెళ్ళడం సాధ్యమవుతుందా...?

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??

కత్రినా కైఫ్‌ డేటింగ్, అఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రియుడితో..?

వామ్మో .... ఆర్ఆర్ఆర్, వీరమల్లు పేర్లు చెపితేనే భయపడుతున్నారట .....??

బికినీలో దర్శనమిచ్చిన శివగామి..! కాకపోతే..?!

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>