PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics394666f3-c3e3-4852-90a0-686c490eec22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics394666f3-c3e3-4852-90a0-686c490eec22-415x250-IndiaHerald.jpgరాజకీయాలలో సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్ధం కాకుండా తిట్టుకుంటూ ఉంటారు. కొన్ని సమయాలలో ఇలాంటి వైఖరి రాజకీయ భవిష్యతుకే ప్రమాదము అంటున్నారు ప్రముఖులు. కాగా రాజకీయాలలో ఒకరి బలహీనతలు మరొకరికి బలంగా మారే అవకాశాలు ఉంటాయి. ఏ క్షణమైనా ఇలా జరగొచ్చు. ap-politics;meera;editor mohan;krishna;naga;bonda;andhra pradesh;mp;naga aswin;sri venkateswara swamy;kanna lakshminarayana;mla;letter;tdp;ycp;buddha venkanna;nagul meera;party;nandikotkurవైసీపీకి సొంత పార్టీ నాయకులతోనే చిక్కులు...!వైసీపీకి సొంత పార్టీ నాయకులతోనే చిక్కులు...!ap-politics;meera;editor mohan;krishna;naga;bonda;andhra pradesh;mp;naga aswin;sri venkateswara swamy;kanna lakshminarayana;mla;letter;tdp;ycp;buddha venkanna;nagul meera;party;nandikotkurWed, 17 Mar 2021 09:00:00 GMTయాలలో ఇలాంటి వైఖరి రాజకీయ భవిష్యతుకే ప్రమాదము అంటున్నారు ప్రముఖులు. కాగా రాజకీయాలలో ఒకరి బలహీనతలు మరొకరికి బలంగా  మారే అవకాశాలు ఉంటాయి. ఏ క్షణమైనా ఇలా జరగొచ్చు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వలన పార్టీలకు దెబ్బ పడే ప్రమాదముంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ముగిసిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. ముఖ్యంగా బెజవాడ వేదికగా సొంత పార్టీ టీడీపీలో జరిగిన వివాదాన్ని చూశాము. ఎంపీ కేశినేని అంటే పడని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, బోండా ఉమా మరియు నాగుల్ మీరా  ఏ విధంగా ప్రవర్తించారో మనము చూశాము.

ఇంతటి సీనియర్ నాయకులు ఇలా వ్యవహరించడం సిగ్గు చేటు. అయితే ఈ అవకాశాన్ని వైసీపీ చాలా బాగా వాడుకుంది. ఇదే విషయాన్ని ప్రచారంలో ప్రజల దృష్టికి తీసుకెళ్లి తమకు అనుకూలముగా మార్చుకుంది. తద్వారా కనీసం విజయవాడలో అయినా గెలుస్తాము అనుకున్న టీడీపీ శ్రేణులు ఇక్కడ కూడా బొక్క బోర్లా పడ్డారు. ఇప్పుడు ఇదే విధంగా వైసీపీ నాయకులు, ఏపీ లోని రెండు ప్రాంతాలలో వ్యవహరిస్తుండడం ఆ పార్టీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఒకటి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్ మరియు వైసీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్థరెడ్డి వివాదం కాగా, కానీ ఎమ్మెల్యే కన్నా బైరెడ్డి ప్రభావం ఎక్కువగా ఉంది.

వైసీపీకి ప్రమాదం అనిపించేలా అయితే వివాదాలు లేకపోవడం మంచిదయింది. కానీ చీరాలలో కరణం బలరాం మరియు ఆమంచి కృష్ణ మోహన్ మధ్య మాత్రం వివాదం ముదురుతోంది. వైసీపీ అధిష్టానం మాత్రం ఆమంచి కృష్ణమోహన్ వైపే సానుకూలంగా ఉన్నట్లు  తెలుస్తోంది. మరి ఈ సమస్యను ప్రమాదంగా మారకముందే చూసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


మహిళ నా..మజాకానా.. నడిరోడ్డు లో భర్తకు దేహశుద్ది..

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?

బీజేపీ తొండి.. ఏపీ మాదిరిగానే తెలంగాణ‌కు కూడా షాక్ ?

తిరుపతి ఉప ఎన్నిక జరగడం డౌటే!

ఫ్లాప్ సినిమాల డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ సినిమా.. పైగా మామ రికమెండేషనా ?

వైసీపీకి అది చాలా చిన్న టార్గెట్..

జీరో అయిన చంద్రబాబును జగన్ మళ్లీ హీరో చేస్తున్నారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>