MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsf1fbb434-71e2-461e-84db-cd9ab3e1ac72-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsf1fbb434-71e2-461e-84db-cd9ab3e1ac72-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. ఇప్పటికే "వకీల్ సాబ్" పూర్తి చేసిన పవన్ ఆ తర్వాత " అయ్యప్పనుమ్ కొషియమ్ " సినిమా రీమేక్ తో పాటు " హరి హర వీర మల్లు " సినిమాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక ఈ రెండు సినిమాల తరువాత పవన్ కళ్యాణ్ మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.tollywood gossips;business;pawan;chiranjeevi;geetha;hari;hari music;harish shankar;kalyan;pawan kalyan;prasad;shankar;cinema;sangeetha;huzur nagar;industry;remake;letter;gabbar singh;master;chitramపవన్- హరీష్ మూవీ చిరు సినిమాలను మరిపిస్తుందట..??పవన్- హరీష్ మూవీ చిరు సినిమాలను మరిపిస్తుందట..??tollywood gossips;business;pawan;chiranjeevi;geetha;hari;hari music;harish shankar;kalyan;pawan kalyan;prasad;shankar;cinema;sangeetha;huzur nagar;industry;remake;letter;gabbar singh;master;chitramWed, 17 Mar 2021 06:00:00 GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. ఇప్పటికే "వకీల్ సాబ్" పూర్తి చేసిన పవన్ ఆ తర్వాత " అయ్యప్పనుమ్ కొషియమ్ " సినిమా రీమేక్ తో పాటు " హరి హర వీర మల్లు " సినిమాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక ఈ రెండు సినిమాల తరువాత  పవన్ కళ్యాణ్ మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

పవన్, హరీష్ శంకర్ కాంబోలో గతంలో ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ వచ్చి ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్ పై ఆకాశమంత అంచనాలు నెలకొన్నాయి. సినిమా మీద బిజినెస్ వర్గాల్లో సైతం విపరీతమైన క్రేజ్ నెలకొంది.. ఇక హరీష్ శంకర్ సినిమా అంటే పక్కా కమర్షియల్ ఫార్మాట్లోనే ఉంటుంది. కాబట్టి ఈ సినిమా కూడ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గానే ఉండబోతుందని సమాచారం. ఇక కథ విషయానికొస్తే ఇప్పటికే చాలా రకాల గాసిప్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.  ఇందులో పవన్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తారని చాలా రోజుల నుండి టాక్ నడుస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గతంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘మాస్టర్, ఠాగూర్’ తరహాలో ఉంటుందట.

అంటే కాలేజ్ నేపథ్యంలో, ఒక బలమైన సామాజిక సమస్య నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ లో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇకపోతే ఇందులో పవన్ సరసన కియరా అద్వానీని కథానాయకిగా తీసుకునే యోచనలో ఉన్నారట మేకర్స్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం పవన్ చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’, క్రిష్ చిత్రం పూర్తయిన తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ సినిమాతో పవన్ గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడో..లేదో చూడాలి. 


మార్చి 17వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>