MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil3def01ce-d7a2-4a02-a632-888d47111f97-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil3def01ce-d7a2-4a02-a632-888d47111f97-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అఖిల్ తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో లవ్ సీన్స్ చాలా బాగా వచ్చాయని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ కాపీని నాగార్జున చూశారట. akhil;chiranjeevi;allu aravind;nagarjuna akkineni;pooja hegde;akhil akkineni;allu arjun;bhaskar;geetha;gopi sundar;nageshwara rao akkineni;prema;rashmika mandanna;sundar;surender reddy;vakkantham vamsi;vamsi;sye-raa-narasimha-reddy;cinema;sangeetha;baba bhaskar;sunkara ramabrahmam;love;director;saira narasimhareddy;reddy;naini narshimha reddy;prema katha;hello;mister;chitramఅఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?akhil;chiranjeevi;allu aravind;nagarjuna akkineni;pooja hegde;akhil akkineni;allu arjun;bhaskar;geetha;gopi sundar;nageshwara rao akkineni;prema;rashmika mandanna;sundar;surender reddy;vakkantham vamsi;vamsi;sye-raa-narasimha-reddy;cinema;sangeetha;baba bhaskar;sunkara ramabrahmam;love;director;saira narasimhareddy;reddy;naini narshimha reddy;prema katha;hello;mister;chitramWed, 17 Mar 2021 11:00:00 GMTఅఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అఖిల్ తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో లవ్ సీన్స్ చాలా బాగా వచ్చాయని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ కాపీని నాగార్జున చూశారట. సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడని సమాచారం. ముఖ్యంగా లవ్ సీన్స్ లో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉందట.

అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ అవి తనదైన శైలిలో చిత్రీకరించాడట. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటు అఖిల్ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాకు వక్కంతం వంశీ ఓ పవర్ ఫుల్ స్టొరీ అందించాడట. ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన రష్మిక మందన నటించే అవకాశం ఉందట.


కరోనా భయం సినిమా వాళ్ళల్లో మళ్లీ మొదలైందా..?

బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?

బాబు దెబ్బ‌తో క‌మ్మోళ్లంతా ఇరుక్కుపోయారే... !

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?

బీజేపీ తొండి.. ఏపీ మాదిరిగానే తెలంగాణ‌కు కూడా షాక్ ?

తిరుపతి ఉప ఎన్నిక జరగడం డౌటే!

ఫ్లాప్ సినిమాల డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ సినిమా.. పైగా మామ రికమెండేషనా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>