MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-tollywood-acters-who-acted-with-heros-with-huge-age-gap-d35b8458-4a28-4f9a-9bcf-eb69f6e45ce6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-tollywood-acters-who-acted-with-heros-with-huge-age-gap-d35b8458-4a28-4f9a-9bcf-eb69f6e45ce6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యువ కథానాయికల హవా నడుస్తోందనే చెప్పాలి.. సినిమాల్లో గ్లామర్ ని ఒలకబోస్తున్న ఈ యువ హీరోయిన్లు స్టార్ డం ని అందుకోవాలని తమకంటే వయసులో ఎంతో పెద్ద వారైన హీరోలతో కూడా నటించడానికి సై అంటున్నారు..tollywood;pawan;chiranjeevi;mahesh;venkatesh;balakrishna;nagarjuna akkineni;suresh;anjali;kalyan;keerthi suresh;kirti;nabha natesh;natasha;nayantara;raja;ravi teja;simhaa;surya sivakumar;tamannaah bhatia;vikram;tollywood;cinema;rajani kanth;jai simha;saira narasimhareddy;letter;heroine;amy jackson;yuva;agnyaathavaasi;disco raja;nataša stanković;masalaవయసులో తమకంటే ఎంతో పెద్ద వాళ్లయిన హీరోలతో కలిసి నటించిన హీరోయిన్లు వీళ్ళే..!!వయసులో తమకంటే ఎంతో పెద్ద వాళ్లయిన హీరోలతో కలిసి నటించిన హీరోయిన్లు వీళ్ళే..!!tollywood;pawan;chiranjeevi;mahesh;venkatesh;balakrishna;nagarjuna akkineni;suresh;anjali;kalyan;keerthi suresh;kirti;nabha natesh;natasha;nayantara;raja;ravi teja;simhaa;surya sivakumar;tamannaah bhatia;vikram;tollywood;cinema;rajani kanth;jai simha;saira narasimhareddy;letter;heroine;amy jackson;yuva;agnyaathavaasi;disco raja;nataša stanković;masalaWed, 17 Mar 2021 12:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యువ కథానాయికల హవా నడుస్తోందనే చెప్పాలి.. సినిమాల్లో గ్లామర్ ని ఒలకబోస్తున్న ఈ యువ హీరోయిన్లు స్టార్ డం ని అందుకోవాలని తమకంటే వయసులో ఎంతో పెద్ద వారైన హీరోలతో కూడా నటించడానికి సై అంటున్నారు.. ఇప్పటికే మన ఇండ్రస్టీ లో ఉన్న అగ్ర హీరోలు, సీనియర్ ల తో ఈ యువ హీరోయిన్లు పలు సినిమాల్లో నటించి ప్రస్తుతం స్టార్ స్టేటస్ ని మెయింటైన్ చేస్తున్నారు.. ఇక తమకంటే వయసు లో పెద్ద హీరోల తో నటించిన హీరోయిన్లు ఎవరో వారి గురించి  ఇప్పుడు తెలుసుకుందాం.

#1..మహేష్ బాబు - రష్మీక మందన్న

సరిలేరు నీకెవ్వరు  సినిమా  – 21 సంవత్సరాలు


#2.. నాగార్జున – నయనతార

#3..బాస్, గ్రీకువీరుడు  సినిమా - 25 సంవత్సరాలు

#4.. చిరంజీవి – తమన్నా

సైరా నరసింహారెడ్డి  సినిమా  – 34 సంవత్సరాలు


#5.. రవితేజ – నభా నటేష్

డిస్కో రాజా  సినిమా  – 27 సంవత్సరాలు

#6.. వెంకటేష్ – అంజలి

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా  సినిమాలు   – 26 సంవత్సరాలు


#7.. సూర్య, సయేషా సైగల్

బందోబస్త్ సినిమా  – 22 సంవత్సరాలు

#8..పవన్ కళ్యాణ్ – అనూ ఇమాన్యుల్

అజ్ఞాతవాసి సినిమా – 26 సంవత్సరాలు


#9.. రజినీకాంత్ – అమీ జాక్సన్

రోబో 2.0 సినిమా – 40 సంవత్సరాలు


#10.. విక్రమ్కీర్తి సురేష్

సామి స్క్వేర్ సినిమా – 26 సంవత్సరాలు


#11..బాలకృష్ణ – నటాషా దోషి

జై సింహ సినిమా  – 33 సంవత్సరాలు..

ఇక వీరితో పాటు మరికొందరు హీరోయిన్ లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు.. ఇక ఇప్పుడు మాత్రం కొంతమంది హీరోయిన్లు సీనియర్ హీరోల పక్కన నటించడాని కి ఆసక్తి చూపడం లేదు.. చిన్న వయసులో నే వాళ్ళ పక్కన నటిస్తే.. హీరోయిన్ గా తమకు అవకాశాలు రావేమోనని యువ హీరోలతో జోడీ కట్టడానికి మొగ్గుచూపుతున్నారు..!!


చిరంజీవి ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పగలరా..?

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?

చాలా విచిత్రంగా.. నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా..!?

పెళ్లి తర్వాత గౌతమ్ చాలామారిపోయాడు..కాజల్ సంచలన వ్యాఖ్యలు..!!

బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?

బాబు దెబ్బ‌తో క‌మ్మోళ్లంతా ఇరుక్కుపోయారే... !

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>