MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-maharshid3f87ca9-d2f0-433d-a50a-2a8009fa1e3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-maharshid3f87ca9-d2f0-433d-a50a-2a8009fa1e3e-415x250-IndiaHerald.jpgరాజకుమారుడు మూవీ తో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్, ఆపై మురారి, ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో హీరోగా మరింత ఉన్నత స్థాయికి చేరారు. ఇక అక్కడి నుండి ఎన్నో సూపర్ హిట్స్ తో కొనసాగిన మహేష్, ప్రస్తుతం నేటితరం సూపర్ స్టార్ గా తండ్రి కృష్ణ కు తగ్గ తనయుడిగా గొప్ప పేరు దక్కించుకున్నారు. అయితే మొదటి నుండి తన కెరీర్ లో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే మహేష్, అసలు ఇప్పటివరకు ఒక్క లవ్ స్టోరీ మూవీ కూడా చేయలేదు సరికదా, పక్కాssmb;karan johar;mahesh;karan johar;shruti;shruti haasan;krishna;rajamouli;sruthi;india;rajaka;bollywood;tollywood;cinema;rajani kanth;love;blockbuster hit;director;success;father;murari;mass;love storyమహేష్ అది చేయాలి కానీ ... నేను సిద్ధమంటున్న బడా దర్శకనిర్మాత .... ??మహేష్ అది చేయాలి కానీ ... నేను సిద్ధమంటున్న బడా దర్శకనిర్మాత .... ??ssmb;karan johar;mahesh;karan johar;shruti;shruti haasan;krishna;rajamouli;sruthi;india;rajaka;bollywood;tollywood;cinema;rajani kanth;love;blockbuster hit;director;success;father;murari;mass;love storyWed, 17 Mar 2021 22:46:36 GMTమూవీ తో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్, ఆపై మురారి, ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో హీరోగా మరింత ఉన్నత స్థాయికి చేరారు. ఇక అక్కడి నుండి ఎన్నో సూపర్ హిట్స్ తో కొనసాగిన మహేష్, ప్రస్తుతం నేటితరం సూపర్ స్టార్ గా తండ్రి కృష్ణ కు తగ్గ తనయుడిగా గొప్ప పేరు దక్కించుకున్నారు. అయితే మొదటి నుండి తన కెరీర్ లో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే మహేష్, అసలు ఇప్పటివరకు ఒక్క లవ్ స్టోరీ మూవీ కూడా చేయలేదు సరికదా, పక్కా మాస్ ఎంటర్టైనర్ లో కూడా నటించలేదు.

ఈ విషయమై స్టార్ నటి శృతి హాసన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, మీరు ఒకవేళ పక్కా మాస్ మూవీ చేస్తే కోట్లరూపాయల కలెక్షన్ వస్తుంది కదా, మరి ఎందుకు చేయడం లేదు అని తాను మహేష్ ని అడుగగా, రొటీన్ కంటే కొంత బిన్నంగా ముందుకు సాగడమే తనకు ఇష్టం అని, కొంత కమర్షియల్ గా అలానే కొంత డిఫరెంట్ జానర్ ఉండేలా సినిమాలు ప్లాన్ చేస్తుండడం తనకు ఇష్టం అని మహేష్ చెప్పారని, దానిని బట్టి ఆయనకు సినిమా అంటే ఎంత ఫ్యాషనో అర్ధం చేసుకోవచ్చని అన్నారు శృతి. ఇక మహేష్ ని బాలీవుడ్ తెరపై చూడాలనేది ఆయన ఫ్యాన్స్ తో పాటు ఎందరో ప్రేక్షకుల కల. అందుతున్న సమాచారాన్ని బట్టి అది త్వరలో తీరే ఛాన్స్ కనబడుతోందని అంటున్నారు.

త్వరలో రాజమౌళి తో ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్న సూపర్ స్టార్, అది ముగిసిన అనంతరం ఒక బడా బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నారు అనేది బి టౌన్ టాక్. అయితే అదే కనుక జరిగితే, సూపర్ స్టార్ సై అంటే తాను కూడా ఆయనతో ఒక భారీ మూవీ తీయడానికి సంసిద్ధం అంటూ బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకనిర్మాత కరణ్ జోహార్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరి ప్రచారం అవుతున్న ఈ వార్తలు కనుక నిజం అయితే, సూపర్ స్టార్ క్రేజ్, పాపులారిటీ రాబోయే రోజుల్లో మరింత గొప్పగా పెరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.....!!


జోమాటో బాయ్‌పై అప్పుడు కంప్లైంట్.. ఇప్పుడు ఊరొదిలి వెళ్లిపోయిన మహిళ

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??

కత్రినా కైఫ్‌ డేటింగ్, అఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రియుడితో..?

వామ్మో .... ఆర్ఆర్ఆర్, వీరమల్లు పేర్లు చెపితేనే భయపడుతున్నారట .....??

బికినీలో దర్శనమిచ్చిన శివగామి..! కాకపోతే..?!

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>