MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shashid349ab0e-59a9-4beb-ae68-5d0b2e816d74-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shashid349ab0e-59a9-4beb-ae68-5d0b2e816d74-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో వారసుల కి కొదువలేదు.. హీరోల కొడుకులే కాకుండా ఇండస్ట్రీ లో ఉన్న అన్ని క్రాఫ్ట్ లకి సంబందించిన వారి వారసులు సినిమాల్లో హీరోలుగా వచ్చారు.. వారు సక్సెస్ అయ్యారా లేదా అన్నది వేరే విషయం అయినా ఇలా వచ్చి అలా వెళ్ళినవారు ఎక్కువమంది ఉన్నారు.. ఈనేపథ్యంలో టాలీవుడ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వెలుగొందిన సాయి కుమార్ తనయుడు ఆది కూడా వెండితెర ఏంటీ ఇచ్చాడు. వస్తూనే ప్రేమకావాలి సినిమా తో మంచి హిట్ కొట్టాడు.. shashi;business;koti;kumaar;adinarayanareddy;tollywood;cinema;love;industry;box office;success;father;sai kumarతొమ్మిదేళ్లుగా హిట్ లేకపోయినా ఆది శశి సినిమా కి ఇంత బిజినెస్సా..?తొమ్మిదేళ్లుగా హిట్ లేకపోయినా ఆది శశి సినిమా కి ఇంత బిజినెస్సా..?shashi;business;koti;kumaar;adinarayanareddy;tollywood;cinema;love;industry;box office;success;father;sai kumarWed, 17 Mar 2021 09:51:54 GMTటాలీవుడ్ లో వారసుల కి కొదువలేదు.. హీరోల కొడుకులే కాకుండా ఇండస్ట్రీ లో ఉన్న అన్ని క్రాఫ్ట్ లకి సంబందించిన వారి వారసులు సినిమాల్లో హీరోలుగా వచ్చారు.. వారు సక్సెస్ అయ్యారా లేదా అన్నది వేరే విషయం అయినా ఇలా వచ్చి అలా వెళ్ళినవారు ఎక్కువమంది ఉన్నారు.. ఈనేపథ్యంలో టాలీవుడ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వెలుగొందిన సాయి కుమార్ తనయుడు ఆది కూడా వెండితెర ఏంటీ ఇచ్చాడు. వస్తూనే ప్రేమకావాలి సినిమా తో మంచి హిట్ కొట్టాడు..

అరెరే భలే చేశాడు కుర్రాడు అనిపించుకున్నాడు.. తండ్రి రేంజ్ లో కాకపోయినా ఆది తనకున్న టాలెంట్ ను ఆ సినిమా చూపించి పర్వాలేదనిపించారు.. ఇక రెండో సినిమా ప్రయత్నంగా చేసిన లవ్ లీ కూడా హిట్ అవడంతో ఆడికి మంచి ఫ్యూచర్ ఉందనుకున్నారు.. అయితే ఆ సినిమా తర్వాత ఆదికి ఇప్పటివరకు కూడా సరైన హిట్ పడలేదంటే ఆది స్టోరీ ల ఎంపిక ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. సుకుమారుడు పర్వాలేదనిపించుకున్న ఆ తర్వాత చేసిన సినిమాలు ఎందుకు చేశాడో కూడా అర్థం కావట్లేదు..

అయితే ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పటినుంచి జరిగేది ఒక ఎత్తు లా ఉంది ఆది కెరీర్.. అయన తాజాగా శశి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కొంత డిమాండ్ ఏర్పడగా ఇప్పుడు ఈ సినిమా కి ఓవరాల్ గా బిజినెస్ బాగానే జరిగింది, నైజాం లో కోటి బిజినెస్ ను సీడెడ్ లో 50 లక్షల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ ఆంధ్రా లో 1.5 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 3 కోట్ల దాకా బిజినెస్ ను సాధించగా మిగిలిన చోట్ల మరో 20 లక్షల రేంజ్ బిజినెస్ ను సాధించింది ఈ సినిమా. దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 3.5 కోట్లకు తగ్గని కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాలి.అసలే హిట్ టాక్ లేక 9 ఏళ్ళు అవుతున్న ఆది కి ఈ సినిమా ఇప్పుడు చాలా ఇంపార్టంట్ అని చెప్పొచ్చు. 


వేసవికాలంలో శరీరం కూల్ గా ఉండడానికి, ఈ పండ్లు అద్భుతంగా పని చేస్తాయి...!

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?

బీజేపీ తొండి.. ఏపీ మాదిరిగానే తెలంగాణ‌కు కూడా షాక్ ?

తిరుపతి ఉప ఎన్నిక జరగడం డౌటే!

ఫ్లాప్ సినిమాల డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ సినిమా.. పైగా మామ రికమెండేషనా ?

వైసీపీకి అది చాలా చిన్న టార్గెట్..

జీరో అయిన చంద్రబాబును జగన్ మళ్లీ హీరో చేస్తున్నారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>