MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips457ade19-5bad-4eb4-bd00-61555aac15ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips457ade19-5bad-4eb4-bd00-61555aac15ee-415x250-IndiaHerald.jpgఅవును హీరో నాని ముసలోడు అయిపోయాడు, ఈ విషయం ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు కూడా. తాజాగా ఆయన తన సోషల్ మీడియా ద్వారా ఒక లేఖను షేర్ చేశాడు. షేర్ చేసి దానికి ఇప్పుడు అఫీషియల్ గా ముసలోడిని అయ్యాను అన్నట్లుగా ట్యాగ్ పెట్టాడు. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే అది ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న ఒక స్త్రీ నానిని ఉద్దేశించి రాసిన లేఖ. అందులో లో నేను మీ సినిమాలు చూస్తూనే పెరిగానని, మీరు ఒక అద్భుతమైన నటుడని తన నుంచి ఇది ఒక చిన్న కానుక అంటూ ఆమె రాసుకొచ్చింది. ఇక నాని ఆ లేఖను ఉద్దేశిస్తూ ఎవరైనా ఇలాంటిది మీకు ఇస్తే, అది కూడtollywood goddips;women;nani;shiva;editor mohan;krishna;rahul new;rahul;siva nirvana;srinu vytla;k l rahul;cinema;media;lord siva;comedy;hero;rahul sipligunj;letter;stree;kusuma jagadish;shiva nirvana;romantic;tuck jagdish;tuck jagadishముసలోడిని అయిపోయా నాని ఆసక్తికర కామెంట్ !ముసలోడిని అయిపోయా నాని ఆసక్తికర కామెంట్ !tollywood goddips;women;nani;shiva;editor mohan;krishna;rahul new;rahul;siva nirvana;srinu vytla;k l rahul;cinema;media;lord siva;comedy;hero;rahul sipligunj;letter;stree;kusuma jagadish;shiva nirvana;romantic;tuck jagdish;tuck jagadishWed, 17 Mar 2021 12:00:00 GMTఅవును హీరో నాని ముసలోడు అయిపోయాడు, ఈ విషయం ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు కూడా. తాజాగా ఆయన తన సోషల్ మీడియా ద్వారా ఒక లేఖను షేర్ చేశాడు. షేర్ చేసి దానికి ఇప్పుడు అఫీషియల్ గా ముసలోడిని  అయ్యాను అన్నట్లుగా ట్యాగ్ పెట్టాడు. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే అది ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న ఒక స్త్రీ నానిని ఉద్దేశించి రాసిన లేఖ. అందులో లో నేను మీ సినిమాలు చూస్తూనే పెరిగానని, మీరు ఒక అద్భుతమైన నటుడని తన నుంచి ఇది ఒక చిన్న కానుక అంటూ ఆమె రాసుకొచ్చింది. 


ఇక నాని ఆ లేఖను ఉద్దేశిస్తూ ఎవరైనా ఇలాంటిది మీకు ఇస్తే, అది కూడా వారు ఒక అద్భుతమైన ఎయిర్ హోస్టెస్ అయితే మీరు ఇక అధికారికంగా ముసలోడు అయిపోయినట్లే అంటూ సరదాగా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ లేడీ ఫ్యాన్ ఉద్దేశం ప్రకారం ఆమె చిన్ననాటి నుంచి నాని సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పుకొచ్చింది, దీంతో నాని తాను ముసలోడు అయిపోయానని సరదాగా చెప్పుకొచ్చాడు అన్నమాట. 

ఇక సినిమాల విషయానికి వస్తే నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే సినిమా చేస్తున్నాడు, శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమాను సాహు గార్లపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక మరో పక్క ఆయన రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యాం సింగరాయ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. నేచురల్ పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న నాని 2008 లో విడుదలైన ఇంద్రగంటి మోహన్ కృష్ణ ’రొమాంటిక్ అండ్ కామెడీ చిత్రం అష్టా చమ్మ తో హీరోగా తెరంగ్రేటం చేశాడు. పూర్తి నటుడిగా మారే ముందు, ఈయన శ్రీను వైట్ల, బాపు వంటి ప్రముఖ దర్శకుల వద్ద అసిస్టంట్ గా పని చేశాడు. 




గురువు గారినే లైట్ తీసుకున్న లోకేష్...?

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?

చాలా విచిత్రంగా.. నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా..!?

పెళ్లి తర్వాత గౌతమ్ చాలామారిపోయాడు..కాజల్ సంచలన వ్యాఖ్యలు..!!

బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?

బాబు దెబ్బ‌తో క‌మ్మోళ్లంతా ఇరుక్కుపోయారే... !

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>