PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jai-vijayasayi-annatlannu-budda-matalu28d49b16-89f7-4db9-8bea-0dc10e7b5e3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jai-vijayasayi-annatlannu-budda-matalu28d49b16-89f7-4db9-8bea-0dc10e7b5e3e-415x250-IndiaHerald.jpgవిజయవాడలో ఉన్న కొంతమంది టిడిపి నేతల మధ్య సమన్వయం లేదు అనే విషయం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్పష్టంగా అర్థమైంది. కొంతమంది టిడిపి నేతలు మీడియాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. దీని కారణంగా పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడింది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పార్టీలో ఉన్న సమస్యలను చంద్రబాబు నాయుడు పరిష్కరించలేదు. కొంతమంది నేతల విషయంలో మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడంతో పార్టీ ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంది అనే భావన కొంతమందిలో ఉంది. ప్రధానంగా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఎంపీ కేశినేని నbudda venkanna,tdp,ap;nani;bhavana;telugu desam party;bonda;mp;రాజీనామా;telugu;sri venkateswara swamy;kesineni nani;tdp;local language;buddha venkanna;partyటీడీపీకి బుద్దా వెంకన్న రాజీనామా...?టీడీపీకి బుద్దా వెంకన్న రాజీనామా...?budda venkanna,tdp,ap;nani;bhavana;telugu desam party;bonda;mp;రాజీనామా;telugu;sri venkateswara swamy;kesineni nani;tdp;local language;buddha venkanna;partyWed, 17 Mar 2021 21:10:00 GMTటిడిపి నేతల మధ్య సమన్వయం లేదు అనే విషయం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్పష్టంగా అర్థమైంది. కొంతమంది టిడిపి నేతలు మీడియాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. దీని కారణంగా పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడింది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పార్టీలో ఉన్న సమస్యలను చంద్రబాబు నాయుడు పరిష్కరించలేదు. కొంతమంది నేతల విషయంలో మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడంతో పార్టీ ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంది అనే భావన కొంతమందిలో ఉంది.

ప్రధానంగా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఎంపీ కేశినేని నాని మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు పశ్చిమ నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం చూపించాయి. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా కొన్ని విభేదాలు విజయవాడలో ఎక్కువగా కనబడటంతో అసలు ఏం జరిగింది ఏంటి అనేది అర్థం కావడం లేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఓటమి వెనక బుద్ధ వెంకన్న అలాగే అలాగే బోండా ఉమ ఉన్నారు అంటూ కొంతమంది నేతలు వ్యాఖ్యలు చేశారు.

దీని కారణంగా పార్టీ కార్యకర్తలలో కూడా ఒక రకమైన ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పార్టీని ముందుకు నడిపించే విషయంలో కొంతమంది నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో చంద్రబాబు నాయుడు కూడా వాళ్లకు ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సమస్యలను పార్టీ అధిష్టానం పరిష్కరించే ప్రయత్నం చేసినా పెద్దగా పరిష్కారం కాలేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమైంది. అయితే ఇప్పుడు విజయవాడలో బుద్ధ వెంకన్న పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు మాట్లాడిన సరే ఆయన మాత్రం పార్టీలో ఉండడానికి ఆసక్తి చూపించడం లేదని త్వరలోనే రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు.


భారత్ కు బ్రిటన్ ప్రధాని... కచ్చితంగా చైనాకు దెబ్బే...?

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??

కత్రినా కైఫ్‌ డేటింగ్, అఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రియుడితో..?

వామ్మో .... ఆర్ఆర్ఆర్, వీరమల్లు పేర్లు చెపితేనే భయపడుతున్నారట .....??

బికినీలో దర్శనమిచ్చిన శివగామి..! కాకపోతే..?!

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>