MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-movies344209b3-f781-4f70-a988-c3016b108787-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-movies344209b3-f781-4f70-a988-c3016b108787-415x250-IndiaHerald.jpgఒక సినిమాలో నటించే నటీ నటులకు మాత్రమే కాదు కొన్నిసార్లు ఆ సినిమాలో వాడే వస్తువులు కూడా కీలక పాత్రలు పోషిస్తాయి..అవి కూడా సినిమా కథలో ముందుకి నడవడానికి సహాయపడతాయి. అలా కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్ర పోషించిన వస్తువులు ఏంటో, ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మన సమీక్ష లో తెలుసుకుందాం.. #1. జల్సా - కత్తి జల్సా సినిమాలో ఒక కత్తి నేల నొప్పి వచ్చినప్పుడు విలన్ కి పెరాలసిస్ వస్తాయి. చివరిలో అదే కత్తిని మళ్లీ హీరో తొక్కినప్పుడు విలన్ చనిపోతాడు. tollywood movies;watch;nani;shiva;bhanu;bhanumathi old;deva;manu;tiru;varun;varun sandesh;varun tej;cinema;smart phone;jersey;car;bike;episode;lord siva;cycle;hero;heroine;fish;arjun 1;research and analysis wing;manam;hero heroine;brochevarevarura;krack;maryada ramanna;hello;jalsa;katthi;fidaa;manasantha nuvveఈ 15 సినిమాల్లో హీరో, హీరోయిన్లే కాదు..వస్తువులు కూడా ముఖ్య పాత్రలు పోషించాయి అనే విషయం మీకు తెలుసా..??ఈ 15 సినిమాల్లో హీరో, హీరోయిన్లే కాదు..వస్తువులు కూడా ముఖ్య పాత్రలు పోషించాయి అనే విషయం మీకు తెలుసా..??tollywood movies;watch;nani;shiva;bhanu;bhanumathi old;deva;manu;tiru;varun;varun sandesh;varun tej;cinema;smart phone;jersey;car;bike;episode;lord siva;cycle;hero;heroine;fish;arjun 1;research and analysis wing;manam;hero heroine;brochevarevarura;krack;maryada ramanna;hello;jalsa;katthi;fidaa;manasantha nuvveWed, 17 Mar 2021 21:00:00 GMTసినిమా కథలో ముందుకి నడవడానికి సహాయపడతాయి. అలా కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్ర పోషించిన వస్తువులు ఏంటో, ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మన సమీక్ష లో తెలుసుకుందాం..


#1. జల్సా - కత్తి

జల్సా సినిమాలో ఒక కత్తి నేల నొప్పి వచ్చినప్పుడు విలన్ కి పెరాలసిస్ వస్తాయి. చివరిలో అదే కత్తిని మళ్లీ హీరో తొక్కినప్పుడు విలన్ చనిపోతాడు.

#2. అ!- చేప, బోన్సాయ్ చెట్టు

ఈ సినిమాలో చేప ఇంకా మొక్క ముఖ్య పాత్ర పోషించాయి. సినిమా చూస్తున్నంత సేపు ఇద్దరు మనుషులు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. దానికి కారణం డబ్బింగ్ అనుకోండి. ఆ రెండింటిని కూడా ఈ సినిమాలో ఒక పాత్ర లాగానే ట్రీట్ చేశారు.

#3. క్రాక్ - మేకు, మామిడికాయ, నోట్

ఇందులో మామిడికాయతో మొదలైన కథ కి తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నోటు, మేకు కూడా యాడ్ అవుతాయి.


#4. మర్యాద రామన్న - సైకిల్

ఈ సినిమాలో సైకిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


#5. యమదొంగ - లాకెట్

ఇందులో కూడా హీరో హీరోయిన్ కలవడానికి అలాగే చాలావరకు కథ నడవడానికి ఆ లాకెట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.


#6. శివ - సైకిల్ చైన్

శివ అంటే సైకిల్ చైన్ సైకిల్ చైన్ అంటే శివ అన్నట్టు అయ్యింది. అంటే ఆ సైకిల్ చైన్ అంత ట్రెండ్ క్రియేట్ చేసింది అన్నమాట. శివ సినిమా తర్వాత వేరే ఏ సినిమాలో అయినా సైకిల్ చూడంగానే సడన్ గా మనందరికీ శివ సినిమానే స్ట్రైక్ అవుతుంది.

#7. 24 - వాచ్

సినిమా మొత్తం నడిచేది వాచ్ మీదే.

#8. జెర్సీ - జెర్సీ

అర్జున్ ని నాని జెర్సీ కొనివ్వమని అడగడం తోనే అసలు కథ మొదలవుతుంది.

#9. ఫిదా - చెప్పు

ఈ సినిమాలో వరుణ్ అడిగిన ప్రశ్నకి భానుమతి ఏం సమాధానం "చెప్పు"తుందో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.

#10. మనసంతా నువ్వే - మ్యూజిక్ వాచ్

ఈ సినిమాలో కూడా ఆ మ్యూజిక్ వాచ్ ఈ కథలో కీలక పాత్ర పోషించింది.

#11. టాక్సీ వాలా - కార్

టాక్సీ వాలా సినిమా లో శిశిర ఆత్మ కార్ లో చిక్కుకొని ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తం ఆ కార్ చుట్టూనే తిరుగుతుంది.

#12. దేవుడు చేసిన మనుషులు - అరటి తొక్క

అరటి తొక్క కూడా ఒక సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించడం అనేది జరిగింది ఈ సినిమాతో మొదటి సారి ఏమో.


#13. హలో - మొబైల్

సినిమా మొత్తం ఒక మొబైల్ ఫోన్ చుట్టూ ఆ మొబైల్ ఫోన్ కి వచ్చిన కాల్ చుట్టూ తిరుగుతుంది.

#14. రైడ్ - బైక్

పేరుకి తగ్గట్టుగానే ఈ సినిమాలో బైక్ ఒక ముఖ్య పాత్ర పోషించింది.

#15. బ్రోచేవారెవరురా - బ్యాగ్

ఈ సినిమాలో బ్యాగ్ ఒక కీలక పాత్ర పోషించింది..

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే వస్తువులు కీలక పాత్రలు పోషించిన సినిమాలు దాదాపు హిట్ అయినవే...!!


రేచీకటితో బాధపడుతున్న విక్టరీ వెంకటేష్‌..!

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??

కత్రినా కైఫ్‌ డేటింగ్, అఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రియుడితో..?

వామ్మో .... ఆర్ఆర్ఆర్, వీరమల్లు పేర్లు చెపితేనే భయపడుతున్నారట .....??

బికినీలో దర్శనమిచ్చిన శివగామి..! కాకపోతే..?!

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>