Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder-b18420cc-0fd5-4eac-8077-1a966ee03619-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder-b18420cc-0fd5-4eac-8077-1a966ee03619-415x250-IndiaHerald.jpgఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటై ఇక అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత మహిళ భర్తే సర్వస్వంగా బ్రతకాలి అన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఏకంగా కట్టుకున్న భర్తనే దారుణంగా హతమార్చిన ఘటన లూ ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. చిన్నచిన్న కారణాలకే ఏకంగా కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా దారుణంగా హత్య చేసి చివరికి జైలు ఫాలవుతున్నారు. ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన తాళిని తానే తెంచుకుంది. కట్టుకున్న భర్తను తన చేతులతో తానే చంపుకుంది చివరికి జైలు పMurder;women;police;school;village;husband;wife;woman;murder.;peddapalliతన తాళిని తానే తెంచేసుకున్న మహిళ.. ఏం జరిగిందో తెలుసా..?తన తాళిని తానే తెంచేసుకున్న మహిళ.. ఏం జరిగిందో తెలుసా..?Murder;women;police;school;village;husband;wife;woman;murder.;peddapalliWed, 17 Mar 2021 15:40:00 GMTఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటై  ఇక అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత మహిళ భర్తే సర్వస్వంగా బ్రతకాలి అన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఏకంగా కట్టుకున్న భర్తనే దారుణంగా హతమార్చిన ఘటన లూ  ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. చిన్నచిన్న కారణాలకే ఏకంగా కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా దారుణంగా హత్య చేసి చివరికి జైలు ఫాలవుతున్నారు. ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన తాళిని  తానే తెంచుకుంది. కట్టుకున్న భర్తను తన చేతులతో తానే చంపుకుంది చివరికి జైలు పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.




 రామగిరి మండలం లో నాగేపల్లి గ్రామంలో పాఠశాల వెనుక ఉన్న ఖాళీ స్థలంలో సంచార జాతికి చెందిన కొంత మంది తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు.  చిన్న చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే ఇక్కడ నివాసం ఉంటున్న ఒక కుటుంబంలో రమేష్ అనే వ్యక్తి ఈ మధ్యకాలంలో మద్యానికి బానిసగా మారిపోయి తరచూ మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులను అసభ్యంగా తిడుతూ గొడవ పడుతూ ఉండేవాడు. ఒక ఇటీవలే ఏకంగా పురుగుల మందు తాగి  ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నాలు చేయగా.. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స తీసుకుని కోలూకున్నాడు. అయినప్పటికీ అతని తీరు లో మాత్రం మార్పు రాలేదు మళ్ళీ తాగడం మొదలు పెట్టాడు.



 అయితే ఇక భర్త తాగి వచ్చినప్పుడల్లా తీరు మార్చుకోవాలి అంటూ భార్య అతని తో గొడవ పడుతూ ఉండేది. ఇటీవలే నిన్న రాత్రి కూడా తాగి వచ్చిన రమేష్ భార్యతో గొడవకు దిగాడు. అంతేకాకుండా చేయి చేసుకున్నాడు. దీంతో భర్త వేధింపులు తాళలేక పోయిన భార్య ఇక మహంకాళి లాగా మారి పోయింది. తన తల్లి వెంకటమ్మ సాయంతో భర్తను దారుణంగా చితకబాదింది. ఈ క్రమంలోనే తీవ్రగాయాల పాలైన రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక మృతుడి భార్య ఆమె తల్లిని అదుపులోకి తీసుకున్నారు.



హెరాల్డ్ సెటైర్:బెజవాడ టీడీపీలో వంశీ చిచ్చు పెట్టారా...?

మహేష్ బాబు వాట్సాప్ కి నందమూరి బాలకృష్ణకి మధ్య సంబంధం ఏంటో తెలుసా?

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?

చాలా విచిత్రంగా.. నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా..!?

పెళ్లి తర్వాత గౌతమ్ చాలామారిపోయాడు..కాజల్ సంచలన వ్యాఖ్యలు..!!

బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?

బాబు దెబ్బ‌తో క‌మ్మోళ్లంతా ఇరుక్కుపోయారే... !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>