PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ysrcp-target-three-lakhs-majority-in-tirupati-bypoll4336e82a-d4d5-4ab4-9314-ee95b9c2acab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ysrcp-target-three-lakhs-majority-in-tirupati-bypoll4336e82a-d4d5-4ab4-9314-ee95b9c2acab-415x250-IndiaHerald.jpgజమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ పై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ సాధించిన వైసీపీలో ముసలం ఏర్పడింది. చైర్మన్ పదవి రేసులో ఉన్న వంగల జ్ఞాన ప్రసూన తనకు చైర్మన్ పదవి రాకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ ఈ అంశంలో తాను, మనస్తాపానికి గురయ్యాయని చెబుతూ నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. బీసీలను, మహిళలను ఎమ్మెల్యే ఘోరంగా అవమానించారని, కాన్సిలర్ ల గ్రూప్ ఫోటో తీసుకునే విషయంలో కూడా ఎమ్మెల్యే నన్ను అవమానించారని ఆమె ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇస్తే చైర్మన్ పదవి మీకే ఇస్తా అap municipal elections;prasanna;sudigali sudheer;bharatiya janata party;రాజీనామా;backward classes;bojjala venkata sudhir reddy;mla;war;tdp;ycp;reddy;partyజమ్మలమడుగు వైసీపీలో ముసలం.. చైర్ పర్సన్ ఎంపిక ముందు షాక్ !జమ్మలమడుగు వైసీపీలో ముసలం.. చైర్ పర్సన్ ఎంపిక ముందు షాక్ !ap municipal elections;prasanna;sudigali sudheer;bharatiya janata party;రాజీనామా;backward classes;bojjala venkata sudhir reddy;mla;war;tdp;ycp;reddy;partyWed, 17 Mar 2021 16:00:00 GMTజమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ పై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ సాధించిన వైసీపీలో ముసలం ఏర్పడింది. చైర్మన్ పదవి రేసులో ఉన్న వంగల జ్ఞాన ప్రసూన తనకు చైర్మన్ పదవి రాకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ ఈ అంశంలో తాను, మనస్తాపానికి గురయ్యాయని చెబుతూ నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. బీసీలను, మహిళలను ఎమ్మెల్యే ఘోరంగా అవమానించారని, కాన్సిలర్ ల గ్రూప్ ఫోటో తీసుకునే విషయంలో కూడా ఎమ్మెల్యే నన్ను అవమానించారని ఆమె ఆరోపిస్తున్నారు.

డబ్బులు ఇస్తే చైర్మన్ పదవి మీకే ఇస్తా అని ఎమ్మెల్యే అంటున్నారని ప్రజల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడనని ఆమె అన్నారు. అయితే వైసీపీకి ఎప్పుడూ విధేయులమేనని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని కాదని, టీడీపీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు. తన అత్త వేల్పుల శివమ్మకు కాకుండా తనకే ఛైర్‌పర్సన్‌ పదవి ఇవ్వాలని కోడలు వంగల జ్ఞాన ప్రసూన డిమాండ్ చేస్తోంది. అంతేకాక తాము వైసీపీ పార్టీకి వ్యతిరేకం కాదని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మాత్రమే వ్యతిరేకమని ఆమె అంటోంది. 

జ్ఞాన ప్రసన్న…ఎమ్మెల్యే తీరుకు నిరసనగా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశానని చెబుతున్నారు. నిజానికి జమ్మలమడుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను, 18 వార్డులు వైసీపీ గెలవగా, మరో 2 వార్డులలో బీజేపీ గెలిచింది. అయితే ఈ జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ బీసీ మహిళలకు కేటాయించడంతో అత్తాకోడళ్ల యిన వంగల జ్ఞాన ప్రసూన ..వేల్పుల శివమ్మ మధ్య పోటా పోటీగా చైర్ పర్సన్ వార్ నడుస్తోంది. వేల్పుల శివమ్మకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ వివాదం పెద్దదయింది.  




ఆదిత్య 369 లో కమల్ హాసన్..బాలకృష్ణ తో మల్టీ స్టారర్..?

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?

హెరాల్డ్ సెటైర్:బెజవాడ టీడీపీలో వంశీ చిచ్చు పెట్టారా...?

మహేష్ బాబు వాట్సాప్ కి నందమూరి బాలకృష్ణకి మధ్య సంబంధం ఏంటో తెలుసా?

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?

చాలా విచిత్రంగా.. నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా..!?

పెళ్లి తర్వాత గౌతమ్ చాలామారిపోయాడు..కాజల్ సంచలన వ్యాఖ్యలు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>