CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/how-to-make-potato-gravy-at-home-321ce8c1-e462-4647-a347-80eda552bf74-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/how-to-make-potato-gravy-at-home-321ce8c1-e462-4647-a347-80eda552bf74-415x250-IndiaHerald.jpgబంగాళదుంపతో కూర చేసుకుంటే ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక ఈ విధంగా పొటాటో గ్రేవీ తయారు చేసుకోని తింటే ఇంకా చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా ఈ రుచికరమైన టమాటో గ్రేవీని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..... పొటాటో గ్రేవీ తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు...... బంగాళదుంపలు-10 పెరుగు - 1 cup పసుపు - 1 tsp కారం - 2 tsp ధనియాలపొడి - 2 tsp గరం మసాల - 2 tsp బట్టర్ - 2 tsp జీలకర్రపొడి - 1 tsp పెరుగు- 1 cup ఉప్పు: రుచPotato gravy;india;oil;cumin;butter;coriander.;cumin powder;masalaరుచికరమైన పొటాటో గ్రేవీ ఎలా చెయ్యాలో తెలుసుకోండి.....రుచికరమైన పొటాటో గ్రేవీ ఎలా చెయ్యాలో తెలుసుకోండి.....Potato gravy;india;oil;cumin;butter;coriander.;cumin powder;masalaWed, 17 Mar 2021 12:00:00 GMTబంగాళదుంపతో కూర చేసుకుంటే ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక ఈ విధంగా పొటాటో గ్రేవీ తయారు చేసుకోని తింటే ఇంకా చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా ఈ రుచికరమైన టమాటో గ్రేవీని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.....


పొటాటో గ్రేవీ తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు......

బంగాళదుంపలు-10
పెరుగు - 1 cup
పసుపు - 1 tsp
కారం - 2 tsp
ధనియాలపొడి - 2 tsp
గరం మసాల - 2 tsp
బట్టర్ - 2 tsp
జీలకర్రపొడి - 1 tsp
పెరుగు- 1 cup
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత


పొటాటో గ్రేవీ తయారుచేయు విధానం.....

ముందుగా ప్రెజర్ కుక్కర్లో కొద్దిగా నీళ్ళు పోసి అందులో శుభ్రం చేసిన బేబీ పొటాటోలను వేయాలి.రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.తర్వాత గ్రేవీ తయారుచేసుకోవడానికి పాన్ తీసుకొని అందులో కొద్దినూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, పసుపు, గరం మసాలా, ధనియాలపొడి, బట్టర్ మరియు పెరుగు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. 5 నిముషాలు వేగించుకొన్న తర్వాత ప్రెజర్ కుక్కర్ లోని నీరు వంపేసి, బేబీ పొటాటోల మీద తొక్కను తొలగించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో తొక్క తీసేసిన బేబీ పొటాటోలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పొటాటోలు అన్ని వైపులా వేగిన తర్వాత వాటిని తీసి ఉడుకుతున్న గ్రేవీలో మసాలాలో వేసి మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకవోాలి.చివరగా అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.ఇక రుచికరమైన పొటాటో గ్రేవీ తయారైనట్లే. ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన పొటాటో గ్రేవీని మీరు ఇంట్లో ట్రై చెయ్యండి....



అండర్‌గ్రౌండ్ మిసైల్ సిటీ.. ఇక్కడి మిస్సైల్స్‌తో ప్రపంచాన్నే..

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?

చాలా విచిత్రంగా.. నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా..!?

పెళ్లి తర్వాత గౌతమ్ చాలామారిపోయాడు..కాజల్ సంచలన వ్యాఖ్యలు..!!

బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?

బాబు దెబ్బ‌తో క‌మ్మోళ్లంతా ఇరుక్కుపోయారే... !

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>