MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-tollywood-gossips1a41ad72-94a3-4c85-973d-c80bb0d169ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-tollywood-gossips1a41ad72-94a3-4c85-973d-c80bb0d169ca-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక దాదాపు మూడేళ్ల తరువాత 'వకీల్ సాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఏప్రిల్ 9న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదలవ్వగా.. ఇప్పుడు మరో పాటను విడుదల చేశారు. ఆ పాట యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతుంది.థర్డ్ సింగిల్ అయిన 'కంటి పాప' ను విడుదల చేసాడు. ఇప్పటికే 'మగువా మగువా' 'సత్యమేవ జయతే' వంటి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. సంగీత దర్శకుడు తమన్ పై Pawan kalyan tollywood-gossips;pawan;view;anu malik;armaan malik;deepa;geetha;kalyan;mani sharma;pawan kalyan;thaman s;india;cinema;sangeetha;love;ramajogayya sastry;tholi prema;solo bathuke so betterయూ ట్యూబ్ లో దూసుకుపోతున్న పవర్ స్టార్ 'కంటిపాప' లిరికల్ సాంగ్....యూ ట్యూబ్ లో దూసుకుపోతున్న పవర్ స్టార్ 'కంటిపాప' లిరికల్ సాంగ్....Pawan kalyan tollywood-gossips;pawan;view;anu malik;armaan malik;deepa;geetha;kalyan;mani sharma;pawan kalyan;thaman s;india;cinema;sangeetha;love;ramajogayya sastry;tholi prema;solo bathuke so betterWed, 17 Mar 2021 21:02:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక దాదాపు మూడేళ్ల తరువాత 'వకీల్ సాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఏప్రిల్ 9న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదలవ్వగా.. ఇప్పుడు మరో పాటను విడుదల చేశారు. ఆ పాట యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతుంది.థర్డ్ సింగిల్ అయిన 'కంటి పాప' ను విడుదల చేసాడు. ఇప్పటికే 'మగువా మగువా' 'సత్యమేవ జయతే' వంటి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. సంగీత దర్శకుడు తమన్ పై ప్రశంసలు కూడా కురిపించాయి.

ఇక తాజాగా విడుదలైన 'కంటిపాప' కు మాత్రం మిశ్రమ స్పందన లభిస్తుంది. తమన్ మార్క్ రిపీట్ ట్యూన్స్ ఇందులో చాలానే ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.గురువు మణిశర్మ రిఫరెన్స్ లతో పాటు తన 'మిరపకాయ్' 'ఆగడు' 'తొలిప్రేమ' 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాల్లోని కొన్ని పాటల ట్యూన్లను కూడా రిపీట్ చేసాడట తమన్.అయినప్పటికీ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని అర్మాన్ మాలిక్,దీపు, గీత మాధురి వంటి సింగర్స్ బాగానే పాడారు.సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో పవన్ కు శృతీ హాసన్ కు మధ్య వచ్చే లవ్ సాంగ్ ఇదని స్పష్టమవుతుంది.పవన్ కళ్యాణ్ లుక్స్ ఈ లిరికల్ సాంగ్ కు హైలెట్ అయ్యాయని చెప్పొచ్చు.ఇక సాంగ్ అయితే వ్యూస్ పరంగా బాగానే దూసుకుపోతుందనే చెప్పాలి. విడుదలైన 3 గంటలకే హాఫ్ మిలియన్ పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ పాటను తెగ లైకులు షేర్ లు చేస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...
" style="height: 206px;">






భారత్ కు బ్రిటన్ ప్రధాని... కచ్చితంగా చైనాకు దెబ్బే...?

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??

కత్రినా కైఫ్‌ డేటింగ్, అఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రియుడితో..?

వామ్మో .... ఆర్ఆర్ఆర్, వీరమల్లు పేర్లు చెపితేనే భయపడుతున్నారట .....??

బికినీలో దర్శనమిచ్చిన శివగామి..! కాకపోతే..?!

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>