Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chilagadadumpab8423b1a-e5cc-433c-b168-cb99bccab463-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chilagadadumpab8423b1a-e5cc-433c-b168-cb99bccab463-415x250-IndiaHerald.jpgచిలకడ దుంప ఈ తియ్యని దుంపను ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. నోటిలో పెట్టుకోగానే తియ్యగా కరిగిపోయే ఈ దుంపలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఇందులో పిండి పదార్థాలతోపాటు చక్కెర శాతంగా కూడా ఎక్కువే. ఈ దుంప శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం హృదయ స్పందనలు, నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిర్ల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా ఏయే ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. chilagadadumpa;nithya new;vitamin;heart;cancer;sweet potato;cheque;aqua;v;shaktiచలికాలంలో చిలగడదుంపతో సమస్యలకు చెక్..?చలికాలంలో చిలగడదుంపతో సమస్యలకు చెక్..?chilagadadumpa;nithya new;vitamin;heart;cancer;sweet potato;cheque;aqua;v;shaktiWed, 17 Mar 2021 07:00:00 GMT

చిలగడదుంపల్లో శరీరానికి మేలు చేసే విటమిన్ C, E, B6, బీటా కేరోటిన్, పొటాషియం, ఐరన్‌, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.ఈ దుంపలో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్ అధికం. ఇవి శరీరంలో విటమిన్-A తయారు చేయడానికి ఉపయోగపడతాయి.కణాల సామర్థ్యాన్ని పెంచి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ఈ చిలగడదుంప సహకరిస్తుంది. ఈ దుంప తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెంచుతుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి కోసం వీటిని కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు. వీటిలో ఉండే విటమిన్-C.. వింటర్‌లో వచ్చే జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది.డయాబెటీస్ (మధుమేహం) బాధితులు కూడా వైద్యుల సలహా తీసుకుని తగిన పరిమితిలో తినొచ్చని, ఈ దుంప తియ్యాగా ఉన్నా.చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందట.


శరీరంలో క్యాన్సర్ కారక కణాలతోనూ పోరాడే గుణం కూడా ఈ దుంపకు ఉంది.ఈ దుంపల్లో ఉండే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది.ఈ దుంపలో ఉండే మెగ్నీషియం గుండె ధమనులకు మేలు చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.కండరాలకు అలసట నుంచి కూడా ఈ దుంప ఉపశమనం కలిగిస్తుంది.శరీరంలోని అంతర్గత అవయవాలకు ఆక్సిడేటివ్ ప్రమాదాన్ని తగ్గించే స్పోరామిన్స్‌ని ఉత్పత్తి చేసే ప్రత్యేక సామర్థ్యాన్ని ఈ దుంపలు కలిగి ఉన్నాయి. గాయాలను త్వరగా మానేలా చేసే ప్రత్యేక గుణం ఈ దుంపల్లో ఉండటం గమనార్హం.


ఈ దుంపలోని యాంటీ ఆక్సెడెంట్స్‌ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి  యవ్వనంగా కనిపించేందుకు సహకరిస్తాయి.ఈ దుంపలను నిత్యం ఆరగించేవారి చర్మం కాంతివంతంగా మారుతుంది.స్కిన్‌టోన్ మెరుగుపడటమే కాకుండా జుట్టు సమస్యలు కూడా దరిచేరవు.ఈ దుంపల్లో ఉండే విటమిన్-D వల్ల ఎముకలు బలోపేతమవుతాయి.కంటి చూపు కూడా మెరుగవుతుంది.రక్తంలోని ఎర్ర, తెల్ల రక్తకణాలను అధికంగా ఉత్పత్తి చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది.చిలకడ దుంప మానసిక ఆందోళనలు తగ్గించేందుకు తోడ్పడుతుంది.చిలగడ దుంపలో విటమిన్-D కూడా ఎక్కువే.కరోనా సీజన్ కాబట్టి.. చిలకడ దుంపను ఆహారంగా తీసుకోవడం తప్పనిసరి. దీనివల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి లభిస్తుంది


హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు వీపు ఎప్పుడో పగలాల్సిందట

హెరాల్డ్ స్మ‌రామీ : కల్పనా చావ్లా అంటే ఓ ధైర్యం..ఓ తెగువ..ఓ చరిత్ర

జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏంటో తెలుసా..!

నిజంగా... అహల్య రాయిగా మారిందా...?

హెరాల్డ్ ఎడిటోరియల్: తమ్ముళ్ళు ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలుసా ?

ఆచార్య సినిమాలో ప్రధాన కమెడియన్ గా వెన్నెల కిషోర్...?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్నికలు కాగానే చంద్రబాబుకు బ్యాండ్ మొదలైందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>