PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/watermelondb229c08-3699-447f-9875-d75d109410ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/watermelondb229c08-3699-447f-9875-d75d109410ce-415x250-IndiaHerald.jpgవేసవి కాలం వచ్చిందంటే ఎండలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలిసిందే. ఇక మార్చి మొదట్లోనే ఎండలు ఓ రేంజ్‌ లో మండి పోతున్నాయి. ఇక వేసవి వచ్చిదంటే చాలు మనం ఎక్కవగా చల్లటి పదార్దాల వైపు మొగ్గు చూపుతాము. అయితే సమ్మర్‌ వస్తు వస్తూనే కొన్ని పండ్లను తన వెంట తీసుకొస్తుంది. అలాంటి వాటిలో ఖర్బూజ ఒకటి. watermelon;heart;march;shaktiఖర్బూజతో కలిగే లాభాలు ఎన్నో తెలిస్తే అసలు వదిలిపెట్టారు..!?ఖర్బూజతో కలిగే లాభాలు ఎన్నో తెలిస్తే అసలు వదిలిపెట్టారు..!?watermelon;heart;march;shaktiWed, 17 Mar 2021 11:00:00 GMTమార్చి మొదట్లోనే ఎండలు ఓ రేంజ్‌ లో మండి పోతున్నాయి. ఇక వేసవి వచ్చిదంటే చాలు మనం ఎక్కవగా చల్లటి పదార్దాల వైపు మొగ్గు చూపుతాము. అయితే సమ్మర్‌ వస్తు వస్తూనే కొన్ని పండ్లను తన వెంట తీసుకొస్తుంది. అలాంటి వాటిలో ఖర్బూజ ఒకటి. సాధారణంగా సమ్మర్‌లో రోడుపై ఎక్కడ చూసినా ఖర్బూజ పండ్లు, జ్యూస్‌ సెంటర్లు కనిపిస్తుంటాయి. మరి వేసవిలో విరివిగా లభించే ఖర్బూజతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఓసారి తెలుసుకుందామా..

ఇక ఖర్బూజలో విటమిన్‌ కె, ఇ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. సంతాన లేమితో బాధపడేవారు ఈ పండును తరుచుగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక రక్త ప్రసరణ మెరుగు పరచడంలో కూడా ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. పైల్స్‌ వంటి సమస్యలతో బాధపడేవారికి మేలు చేస్తుంది.

ఈ పండులో ఉండే బీటాకెరోటిన్‌ క్యాన్సర్‌ కణాలను తొలగించి, ప్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తెల్ల రక్త కణాల వృధ్దిలో కూడా ఈ పండు ఉపయోగపడుతుంది. వేసవిలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఒకటైన వడదెబ్బ నుంచి ఖర్బూజ రక్షిస్తుంది. ముఖ్యంగా ఎండలో బయటకి వెళ్లే వారు ఖర్బూజ జ్యూస్‌ తాగడం మంచిది.

అయితే ఖర్భూజలో ఉండే విటమిన్‌ ఎ కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. కంటి చూపు మెరుగుపరడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండులో ఉండే పొటిషం వల్ల గుండెకు అవసరమయ్యే న్యూట్రియన్స్‌ అందుతాయి. గుండె పోటు సమస్యను దూరం చేయడంలో ఖర్బూజ ఉపయోగపడుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఖర్బూజను క్రమం తప్పకుండా తీసుకుంటే రాళ్లు కరిగిపోతాయి. ఇక ఈ పండులో ఉండే పీచు వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.


కరోనా భయం సినిమా వాళ్ళల్లో మళ్లీ మొదలైందా..?

బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?

బాబు దెబ్బ‌తో క‌మ్మోళ్లంతా ఇరుక్కుపోయారే... !

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?

బీజేపీ తొండి.. ఏపీ మాదిరిగానే తెలంగాణ‌కు కూడా షాక్ ?

తిరుపతి ఉప ఎన్నిక జరగడం డౌటే!

ఫ్లాప్ సినిమాల డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ సినిమా.. పైగా మామ రికమెండేషనా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>