Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yuvathi05ff086a-7f6b-4f4a-81e5-991ac7b7429c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yuvathi05ff086a-7f6b-4f4a-81e5-991ac7b7429c-415x250-IndiaHerald.jpgప్రేమ అంటే ఒక మధురానుభూతి అన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ప్రేమ అంటే అవసరాలకు వాడుకుని ఒక ఆయుధంగా మారిపోయింది ఎంతోమంది యువకులు తమ శారీరక ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఎంతో మంది యువతులకు ప్రేమ పేరుతో వల వేస్తున్నారు. ఇక ఆ తర్వాత అవసరం తీరిపోయాక నడిరోడ్డుపై వదిలేయడం లాంటి ఘటనలు ఎన్నో తన మీదకి వస్తున్న విషయం తెలిసిందే. చివరికి ఎంతో మంది యువతులు దిక్కుతోచని స్థితిలో చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన లు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఇక మరికొంతమంది మోసం చేసిన ప్రియుడికి కYuvathi;dr rajasekhar;prema;district;police;marriage;love;khanapurప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రియురాలు..?ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రియురాలు..?Yuvathi;dr rajasekhar;prema;district;police;marriage;love;khanapurWed, 17 Mar 2021 15:06:49 GMTప్రేమ అంటే ఒక మధురానుభూతి అన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్యకాలంలో  మాత్రం ప్రేమ అంటే అవసరాలకు వాడుకుని ఒక ఆయుధంగా మారిపోయింది ఎంతోమంది యువకులు తమ శారీరక ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఎంతో మంది యువతులకు ప్రేమ పేరుతో వల వేస్తున్నారు. ఇక ఆ తర్వాత  అవసరం తీరిపోయాక నడిరోడ్డుపై వదిలేయడం లాంటి ఘటనలు ఎన్నో తన మీదకి వస్తున్న విషయం తెలిసిందే. చివరికి ఎంతో మంది యువతులు దిక్కుతోచని స్థితిలో చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన లు కూడా తెరమీదకు వస్తున్నాయి.


 ఇక మరికొంతమంది మోసం చేసిన ప్రియుడికి కఠిన శిక్ష పడే విధంగా ఏకంగా న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది తనను ప్రేమించి మోసం చేశాడు అంటూ ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. అతనితో పెళ్లి జరిపించాలి  అంటూ డిమాండ్ చేస్తూ ప్రియూడి ఇంటి ఎదుట బైఠాయించి మౌన పోరాటం చేసింది  యువతి.  ఒకవేళ తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించకపోతే ఇక తనకు ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లో చోటుచేసుకుంది.



 మండలానికి చెందిన  రాజశేఖర్ తాను చాలా కాలంగా ప్రేమించుకుంటున్నామని  పెళ్లి  చేసుకోవాలి అని కూడా అనుకున్నాము అంటూ తెలిపింది అయితే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తనతో తిరిగి ఇక అన్ని అవసరాలను తీరిపోయాక చివరికి పెళ్లిచేసుకోమని అడిగితె  ఇప్పుడు మొహం చాటేశాడు అంటూ ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందుకే ప్రియుడి ఇంటి ముందు పోరాటానికి దిగినట్లు వెల్లడించింది.  అయితేయువకుడితో పెళ్లి జరగకపోతే ఇక చివరికి తనకు చావు తప్ప మరో దారి లేదు అంటూ చెప్పుకొచ్చింది.



స్టేట్ బ్యాంకుకు ఊహించని ఝలక్ . 2 కోట్ల జరిమానా.. ఎందుకో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్:బెజవాడ టీడీపీలో వంశీ చిచ్చు పెట్టారా...?

మహేష్ బాబు వాట్సాప్ కి నందమూరి బాలకృష్ణకి మధ్య సంబంధం ఏంటో తెలుసా?

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?

చాలా విచిత్రంగా.. నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా..!?

పెళ్లి తర్వాత గౌతమ్ చాలామారిపోయాడు..కాజల్ సంచలన వ్యాఖ్యలు..!!

బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>