BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronabdd50845-f038-467e-8cf9-f0cf5ff21cfc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronabdd50845-f038-467e-8cf9-f0cf5ff21cfc-415x250-IndiaHerald.jpg ఈ క్ర‌మంలోనే తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత‌ కొద్ది రోజులుగా హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నాగోలులోని మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు కరోనా సోకింది. ఇక్క‌డ మొత్తం 38 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. హైద‌రాబాద్ జ‌నాలు మామూలు జ‌న‌జీవ‌నానికి అల‌వాటు ప‌డిపోవ‌డంతో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదు. దీంతో హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ తీవ్ర స్థాయిలో కేసులు న‌మోదు కానున్నాయి.corona positive cases;hyderabad;telangana;letter;nagoleపెను ప్ర‌మాదంలో హైద‌రాబాద్‌... న‌గ‌ర వాసులు బీ అలెర్ట్‌పెను ప్ర‌మాదంలో హైద‌రాబాద్‌... న‌గ‌ర వాసులు బీ అలెర్ట్‌corona positive cases;hyderabad;telangana;letter;nagoleWed, 17 Mar 2021 08:26:52 GMTతెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత‌ కొద్ది రోజులుగా హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నాగోలులోని మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు కరోనా సోకింది. ఇక్క‌డ మొత్తం 38 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది.

హైద‌రాబాద్ జ‌నాలు మామూలు జ‌న‌జీవ‌నానికి అల‌వాటు ప‌డిపోవ‌డంతో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదు. దీంతో హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ తీవ్ర స్థాయిలో కేసులు న‌మోదు కానున్నాయి. న‌గ‌ర వాసులు జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే ఈ సారి అక్క‌డ క‌రోనా విధ్వంసం త‌ప్పేలా లేదు.




నేడు గుంటూరులో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు... డీటైల్స్ ఇవే

జీరో అయిన చంద్రబాబును జగన్ మళ్లీ హీరో చేస్తున్నారా..?

బాబుకు సీఐడీ పెట్టిన ఆ 7 షరతులేంటో తెలుసా.. తేడా వస్తే అరెస్టేనా..?

పయ్యావుల, పరిటాల పార్టీకి దూరమా...?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు వీపు ఎప్పుడో పగలాల్సిందట

హెరాల్డ్ స్మ‌రామీ : కల్పనా చావ్లా అంటే ఓ ధైర్యం..ఓ తెగువ..ఓ చరిత్ర

జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏంటో తెలుసా..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>