PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nijamena-kcr-ku-babu-help-kavala2b22cfb5-91a6-4537-b52d-d65fc669227a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nijamena-kcr-ku-babu-help-kavala2b22cfb5-91a6-4537-b52d-d65fc669227a-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మాత్రం సీఎం కేసీఆర్ విషయంలో చాలా వరకు కూడా సహకారం అవసరం. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ఎలా ముందుకు వెళ్తారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. 2019 ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో కాస్త దూకుడుగా ముందుకు వెళ్లారు. అయితే 2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి విజయం సాధించిన నలుగురు భారతీయ జనతా పార్టీ ఎంపీలు సీఎం కేcbn,kcr,tdp,trs,ap,ts;cbn;kcr;bhavana;udhayanidhi stalin;bharatiya janata party;telugu desam party;telangana;2019;telugu;chief minister;tamilnadu;stalin;dookudu;partyనిజమేనా...? కేసీఆర్ కు బాబు హెల్ప్ కావాలా...?నిజమేనా...? కేసీఆర్ కు బాబు హెల్ప్ కావాలా...?cbn,kcr,tdp,trs,ap,ts;cbn;kcr;bhavana;udhayanidhi stalin;bharatiya janata party;telugu desam party;telangana;2019;telugu;chief minister;tamilnadu;stalin;dookudu;partyWed, 17 Mar 2021 11:10:00 GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మాత్రం సీఎం కేసీఆర్ విషయంలో చాలా వరకు కూడా సహకారం అవసరం. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ఎలా ముందుకు వెళ్తారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. 2019 ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో కాస్త దూకుడుగా ముందుకు వెళ్లారు.

అయితే 2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి విజయం సాధించిన నలుగురు భారతీయ జనతా పార్టీ ఎంపీలు సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా ప్రభుత్వపరంగా పార్టీ పరంగా అనేక రకాలుగా టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కు చంద్రబాబు నాయుడు అవసరం వచ్చింది అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి జాతీయస్థాయి నేతలతో చంద్రబాబు నాయుడు కి ముందు నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ నేతలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు.

నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ లో చాలా వరకు కీలకంగా వ్యవహరించారు. ఈ తరుణంలో కొన్ని పార్టీలతో చంద్రబాబు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. కొంతమంది నేతలు కూడా చంద్రబాబు నాయుడికి సహకారం అందించారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొంతమంది నేతలు కూడా చంద్రబాబు సన్నిహితంగానే ఉన్నారు. ఇక కర్ణాటకలో జెడిఎస్ తమిళనాడులో స్టాలిన్ ఇలా కొంతమంది నేతలు చంద్రబాబు నాయుడు సన్నిహితంగా మెలిగారు. అయితే ఇప్పుడు ఈ పరిచయాలను  కేసీఆర్ వాడుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన భారతీయ జనతా పార్టీ పై పోరాటం చేసే విషయంలో చంద్రబాబు నాయుడు సహకారం తీసుకునే ఆలోచనలో ఉన్నారు అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.


బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?

బాబు దెబ్బ‌తో క‌మ్మోళ్లంతా ఇరుక్కుపోయారే... !

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?

బీజేపీ తొండి.. ఏపీ మాదిరిగానే తెలంగాణ‌కు కూడా షాక్ ?

తిరుపతి ఉప ఎన్నిక జరగడం డౌటే!

ఫ్లాప్ సినిమాల డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ సినిమా.. పైగా మామ రికమెండేషనా ?

వైసీపీకి అది చాలా చిన్న టార్గెట్..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>