BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cheque-book1fc3f78a-dba3-4351-879b-bb4e78b944a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cheque-book1fc3f78a-dba3-4351-879b-bb4e78b944a9-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్ర‌భుత్వం విలీనం చేసిన ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజ‌యా బ్యాంకు, కార్పోరేష‌న్ బ్యాంకు, ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌, యునైటైడ్ బ్యాంకు, ఆల‌హాబాద్ బ్యాంకుల‌కు గ‌తంలో జారీ చేసిన చెక్కులు, చెక్ బుక్‌లు చెల్ల‌వు. ఈ బ్యాంకుల పేర్ల‌తో గ‌తంలో జారీ చేసిన చెక్ బుక్‌లు కలిగి ఉన్న ఖాతాదారులు బ్యాంకుల‌ను సంప్ర‌దించి.. వాటి స్థానంలో కొత్త చెక్ బుక్‌లు తీసుకోవాల్సి ఉంది. ఇక ఈ బ్యాంకుల ఐఎఫ్ఎస్‌సీ, ఎంఐసీఆర్ కోడ్‌లు కూడా మారిపోనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాcheque book;rbi;bank;cheque;letter;customer;central governmentబిగ్ బ్రేకింగ్‌: ఏప్రిల్ 1 నుంచి ఈ బ్యాంకుల చెక్‌బుక్స్ ప‌నిచేయ‌వుబిగ్ బ్రేకింగ్‌: ఏప్రిల్ 1 నుంచి ఈ బ్యాంకుల చెక్‌బుక్స్ ప‌నిచేయ‌వుcheque book;rbi;bank;cheque;letter;customer;central governmentTue, 16 Mar 2021 08:52:38 GMTకేంద్ర ప్ర‌భుత్వం విలీనం చేసిన ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజ‌యా బ్యాంకు, కార్పోరేష‌న్ బ్యాంకు, ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌, యునైటైడ్ బ్యాంకు, ఆల‌హాబాద్ బ్యాంకుల‌కు గ‌తంలో జారీ చేసిన చెక్కులు, చెక్ బుక్‌లు చెల్ల‌వు. ఈ బ్యాంకుల పేర్ల‌తో గ‌తంలో జారీ చేసిన చెక్ బుక్‌లు కలిగి ఉన్న ఖాతాదారులు బ్యాంకుల‌ను సంప్ర‌దించి.. వాటి స్థానంలో కొత్త చెక్ బుక్‌లు తీసుకోవాల్సి ఉంది. ఇక ఈ బ్యాంకుల ఐఎఫ్ఎస్‌సీ, ఎంఐసీఆర్ కోడ్‌లు కూడా మారిపోనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి. ఇక బ్యాంకు సిబ్బంది దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు స‌మ్మె చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.


బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>