Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sapota441c018c-2131-4bf6-8e0d-f4da1ab8b08d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sapota441c018c-2131-4bf6-8e0d-f4da1ab8b08d-415x250-IndiaHerald.jpgసపోటా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విపరీతమైన తీపిదనం ఈ పండ్లలో ప్లస్ పాయింట్. తినడానికి ఎంతో ఈజీగా ఉంటాయి. ఈ చెట్ల పెంపకానికి పెద్దగా శ్రమ పడాల్సిన పనిలేదు. వాటంతట అవే పెరుగుతాయి. అవే పండ్లు ఇస్తాయి. అందుకే సపోటాలంటే అందరికీ ఇష్టం. గింజలు తీసివేసి... ఈ పండ్లను సలాడ్లు, మిల్క్ షేక్‌లు, జ్యూస్‌లలో వాడుతారు.సపోటా చెట్టు మన దేశానికి చెందినది కాదు. స్పెయిన్‌కి చెందినది. అలాగే మధ్య అమెరికాలో ఈ చెట్లు ఎక్కువ. స్పెయిన్ నుంచి నౌకాయానం చేసిన వాళ్లు ఈ పండ్ల గింజలను ఇండియాకి తెచ్చారు. అలా వచ్చిన ఈsapota;tara;tiru;spain;mandula;iron;vitamin;heart;cancer;copper;cheque;aqua;niacin;shaktiసపోటాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు....?సపోటాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు....?sapota;tara;tiru;spain;mandula;iron;vitamin;heart;cancer;copper;cheque;aqua;niacin;shaktiTue, 16 Mar 2021 06:00:00 GMTస్పెయిన్ నుంచి నౌకాయానం చేసిన వాళ్లు ఈ పండ్ల గింజలను ఇండియాకి తెచ్చారు. అలా వచ్చిన ఈ చెట్టు.ఇప్పుడు భారతీయులకు ఇష్టమైన చెట్టుగా మారింది. మరి ఈ పండ్లతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.


సపోటాలో పిండిపదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్‌ అందిస్తుంది. సపోటాలో ఉండే విటమిన్-A కంటికి చాలా మంచిది. సపోటాలో ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్, కాపర్, ఐరన్ లాంటి మూలకాలు ఉన్నాయి.సపోటాలోని ఫైబర్లు మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది.జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను సపోటా అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారికి కూడా సపోట సంజీవనిలా పనిచేస్తుందట.కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగించడంలోనూ సపోటాకు సాటిలేదని వైద్య నిపుణులు అంటున్నారు.సపోటాలో విటమిన్-B, C కూడా ఉంటాయి.

దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సపోటాలో కాల్షియం, ఫాస్పరస్‌ పుష్కలంగా లభించడం వల్ల ఎముకల గట్టిగా ఉంటాయి.గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు సపోటా మేలు చేస్తుందట. రోజూ సపోటా జ్యూస్‌ తాగేవారికి జుట్టు ఒత్తుగా పెరుగుతుందట. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా ఉండవట.ఊబకాయ సమస్యలతో బాధపడేవారికి కూడా సపోటా మంచిదేనట. నరాల ఒత్తిడిని తగ్గించి ఉపశమనం కలిగించడంలోనూ సపోటా ఉత్తమంగా పనిచేస్తుందట.నిద్రలేమి, అందోళనతో ఇబ్బందిపడే వ్యక్తులు సపోటా తీసుకుంటే మంచిదట.వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు సపోట మంచిది.అయితే, డయాబెటీస్, గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించిన తర్వాతే ఈ పండును తినాలి.


సపోటాల్లో సుక్రోజ్ ఎక్కువ. ఇది వెంటనే ఎనర్జీ ఇస్తుంది. పనుల్లో అలసిన వాళ్లు ఈ పండ్లు రెండు తింటే చాలు తమ ఎనర్జీ సీక్రెట్ ఇదే అంటారు.మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టడంలో సపోటాలకు తిరుగులేదు. కడుపులో రకరకాల గడబిడలకు ఇవి చెక్ పెట్టి క్లీన్ చేస్తాయి. ఐతే ఇవి తీపి ఎక్కువ కాబట్టి మరీ ఎక్కువ పండ్లను తింటే ఇబ్బందే. కాబట్టి లిమిట్‌గా తినాలి.సపోటాల్లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా చేస్తాయి. సపోటాల్ని రెగ్యులర్‌గా తింటే ముసలివాళ్లు అయ్యాక మందులు ఎక్కువగా వాడాల్సిన పని ఉండదు. సపోటాల్లోని ఫోలేట్స్, కాల్షి.యం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, ఫాస్పరస్, సెలెనియం ఎముకలు ధృఢంగా మారేలా చేస్తాయి.


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>