MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi005f2017-d4d5-4803-9d13-676990615d84-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi005f2017-d4d5-4803-9d13-676990615d84-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి చివరిగా స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల నరసింహ రెడ్డి జీవితం చరిత్రగా 'సైరా నరసింహరెడ్డి' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసి ప్రశంసలు అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.సినిమాకి మంచి పేరు కూడా వచ్చింది.అయితే సినిమాకి ఎంత హిట్ టాక్ వచ్చినా.. పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయితే కాలేకపోయింది సైరా.ముఖ్యంగా బాలీవుడ్, కోలీవుడ్ లలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఆ సినిమాని ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించడం, అలాగే బయ్యర్లకు ఎక్కువ రేట్లకు అమ్మడం మూలానChiranjeevi;chiranjeevi;mohanlal;prabhu deva;salman khan;editor mohan;jeevitha rajaseskhar;india;sye-raa-narasimha-reddy;bollywood;cinema;telugu;kollywood;hindi;saira narasimhareddy;success;reddy;mass;narasimhaమెగాస్టార్ ని ఇబ్బంది పెడుతున్న ఆ స్టార్ హీరోస్.....మెగాస్టార్ ని ఇబ్బంది పెడుతున్న ఆ స్టార్ హీరోస్.....Chiranjeevi;chiranjeevi;mohanlal;prabhu deva;salman khan;editor mohan;jeevitha rajaseskhar;india;sye-raa-narasimha-reddy;bollywood;cinema;telugu;kollywood;hindi;saira narasimhareddy;success;reddy;mass;narasimhaTue, 16 Mar 2021 18:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి చివరిగా స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల నరసింహ రెడ్డి జీవితం చరిత్రగా 'సైరా నరసింహరెడ్డి' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసి ప్రశంసలు అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.సినిమాకి మంచి పేరు కూడా వచ్చింది.అయితే సినిమాకి ఎంత హిట్ టాక్ వచ్చినా.. పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయితే కాలేకపోయింది సైరా.ముఖ్యంగా బాలీవుడ్, కోలీవుడ్ లలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఆ సినిమాని ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించడం, అలాగే బయ్యర్లకు ఎక్కువ రేట్లకు అమ్మడం మూలాన అంత ఘోరమైన రిజల్ట్ వచ్చినట్టు స్పష్టమవుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న 'ఆచార్య' చిత్రాన్ని తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కిస్తున్నాడు.



హిందీ ప్రేక్షకులను ఆకర్షించే మాస్ ఎలిమెంట్స్ కూడా ఇందులో చాలానే ఉన్నాయని సమాచారం అందుకుంది.దీంతో ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారనుకుంటే.. ఆ దిశగా చిత్ర యూనిట్ సభ్యులు ముందడుగు వెయ్యలేకపోతున్నారు అనేది సమాచారం అందుతుంది.ఇక వివరాల్లోకి వెళితే.. 'ఆచార్య' చిత్రం మే 13న విడుదల కాబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అదే టైములో బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ 'రాధే' చిత్రం విడుదల కాబోతుందట. ప్రభుదేవా డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పై అక్కడ భారీ అంచనాలే నెలకొన్నాయి.ఇక మలయాళంలో అయితే మోహన్ లాల్ నటించిన 'మరక్కర్' అనే భారీ బడ్జెట్ చిత్రం అదే టైములో విడుదల కాబోతుందట. ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.తెలుగులో కూడా ఈ రెండు చిత్రాలు డబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.ఇక ఈ ఇద్దరి స్టార్ల వల్ల చిరు తన పాన్ ఇండియా సినిమా విడుదల చెయ్యడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడట. చూడాలి మరి చిరు ఏం ప్లాన్ చేస్తాడో...ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..





తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>