PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila210b8b92-e044-44ec-b1cb-0dc4c7caeacc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila210b8b92-e044-44ec-b1cb-0dc4c7caeacc-415x250-IndiaHerald.jpgహైద‌రాబాద్ లోట‌స్ పాండ్‌లో మంగ‌ళ‌వారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో వైఎస్ షర్మిళ సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారిలో నెల‌కొన్న ప‌లు అనుమానాల‌ను నివృత్తి చేశారు. పార్టీ ఏర్పాటు, విధి విధానాలపై నేతలకు ఉన్న అనుమానాల పై షర్మిల క్లారిటీ ఇచ్చేశారు.తాను టీఆర్ఎస్ కో లేక బీజేపీ కో..బీ టీమ్ గా ఉండాల్సిన అవసరం లేదని, ప్ర‌జా స‌మ‌స్య‌లే ఎజెండా పోరాడతాన‌ని చెప్పారు. అందుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌ను సైతం రూపొందించుకుంటున్న‌ట్లు తెలిపారు. సమస్యల సాధనకు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్ట‌బోతున్న‌ట్లు పేర్కొన్sharmila;dr rajasekhar;vedhika;bharatiya janata party;telangana rashtra samithi trs;y. s. rajasekhara reddy;congress;district;tdp;reddy;yatra;partyఖ‌మ్మం నేత‌ల‌కు క్లారిటీ ఇచ్చేసిన ష‌ర్మిలమ్మ‌... అస‌లేం జ‌రిగిందంటే..?ఖ‌మ్మం నేత‌ల‌కు క్లారిటీ ఇచ్చేసిన ష‌ర్మిలమ్మ‌... అస‌లేం జ‌రిగిందంటే..?sharmila;dr rajasekhar;vedhika;bharatiya janata party;telangana rashtra samithi trs;y. s. rajasekhara reddy;congress;district;tdp;reddy;yatra;partyTue, 16 Mar 2021 17:29:51 GMTజిల్లా ముఖ్యనేతలతో వైఎస్ షర్మిళ సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారిలో నెల‌కొన్న ప‌లు అనుమానాల‌ను నివృత్తి చేశారు. పార్టీ ఏర్పాటు, విధి విధానాలపై నేతలకు ఉన్న అనుమానాల పై షర్మిల క్లారిటీ ఇచ్చేశారు.తాను టీఆర్ఎస్ కో లేక బీజేపీ కో..బీ టీమ్ గా ఉండాల్సిన అవసరం లేదని, ప్ర‌జా స‌మ‌స్య‌లే ఎజెండా పోరాడతాన‌ని చెప్పారు. అందుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌ను సైతం రూపొందించుకుంటున్న‌ట్లు తెలిపారు.
సమస్యల సాధనకు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్ట‌బోతున్న‌ట్లు పేర్కొన్నారు. ఖమ్మం వేదిక గానే సమర శంఖం పూరిద్ధామంటూ నేత‌ల‌తో వ్యాఖ్య‌నించారు. ఏప్రిల్ 9న లక్ష మంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేద్దామ‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా ఖ‌మ్మం జిల్లా నేత‌లు పాలేరు నుంచి బ‌రిలోకి దిగాల‌ని ష‌ర్మిల‌ను  నేత‌లు కోర‌గా ఆమె మౌనంగా న‌వ్వి ఊరుకున్న‌ట్లు స‌మాచారం.


ఖ‌మ్మంలో ల‌క్ష‌మందితో ష‌ర్మిల స‌భ పెట్ట‌డం ఖాయ‌మైంది. ఏప్రిల్9న నిర్వ‌హించే స‌భ‌లోనే ఆమె పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉంది.  ఏప్రిల్ 9న పార్టీ ప్రకటించబోయే రోజే పార్టీ పేరు, పార్టీ గుర్తుతో పాటు పార్టీ విధివిధానాలు ఏంటనేది తెలియజేయనున్నారు. మే మొదటి వారంలో పార్టీ ఆఫీస్ కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 9నే పార్టీ పెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేయడం వెనుక కారణం ఉంది. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఏప్రిల్ 9న ఆరంభమైంది. ఆ యాత్ర దిగ్విజయంగా 60 రోజుల పాటు సాగింది. నాటి టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆ పాదయాత్ర నాందిగా నిలిచింది.


 ఈ సెంటిమెంట్ తోనే షర్మిల ఏప్రిల్ 9వ తేదీని ఎంచుకున్నట్టుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచించే పనిలో బిజీగా ఉన్నారు షర్మిల. సన్నిహితులు, ముఖ్యులతో విసృత్తంగా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు తెలంగాణలోని సమస్యలు జిల్లాల వారిగా గుర్తించే పనిలో పడ్డారు. ఇందుకోసం జిల్లాల వారిగా వైఎస్ అభిమానులు, కార్యకర్తలతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల కార్యకర్తలతో భేటీలు ముగిశాయి.‌






కాజల్ అగర్వాల్ ని సడన్ గా అక్కయ్య అని సంబోధించిన మంచు విష్ణు.. !!

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>