PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/car-crashed76ce4585-73ec-46fb-97d7-0e8d7ed5e646-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/car-crashed76ce4585-73ec-46fb-97d7-0e8d7ed5e646-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో ఫోన్ వాడని వారంటూ లేరు. చాల మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇక సెల్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైపోయింది. కొంత మంది సోషల్ మీడియాను వేదికగా చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. కొత్తకొత్త క్రియేటివ్ లు సృష్టించి వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నారు. car crashed;nithya new;varsha;smart phone;media;carరోడ్డుపై స్నానం చేస్తున్న వ్యక్తి.. ఇంతలో కారు ఢీ.. ఏమైందంటే..?రోడ్డుపై స్నానం చేస్తున్న వ్యక్తి.. ఇంతలో కారు ఢీ.. ఏమైందంటే..?car crashed;nithya new;varsha;smart phone;media;carTue, 16 Mar 2021 08:00:00 GMTఫోన్ వాడని వారంటూ లేరు. చాల మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇక సెల్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైపోయింది. కొంత మంది సోషల్ మీడియాను వేదికగా చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. కొత్తకొత్త క్రియేటివ్ లు సృష్టించి వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరికొంత మంది ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న కొద్దీ ఏమూలన ఎం జరిగిన చిటికలో చేతిలో ఉన్న ఫోన్లో ప్రత్యక్షం అవుతుంటాయి.

ఇక నెట్టింట నిత్యం ఎన్నో రకాల వీడియోలు దర్శనమిస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని భయానికి గురిచేస్తుంటే మరికొన్ని నవ్వులను పూయిస్తూ ఉంటాయి. ఇక అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలు. ఇక నెటిజన్లు కూడా ఫన్నీ వీడియోలను తెగ ఇష్టపడుతుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఫన్నీ వీడియో కనిపించిన దాన్ని షేర్ చేస్తూ వైరల్ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ వీడియోనే ఇప్పడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

ఈ వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు పైన స్నానం చేస్తూ కనిపించాడు. భారీ వర్షం కురవడంతో బిల్డింగ్ పైనుంచి కారుతున్న వర్షపు నీటితో రోడ్డు పై ఎంచక్కా స్నానం చేస్తున్నాడు ఓ వ్యక్తి. అయితే ఇంతలో అటుగా వచ్చిన ఒక కారు అతడిని ఢీ కొట్టింది. దాంతో మనోడు ఎగిరిపడ్డాడు. నిజానికి కారు నెమ్మదిగా వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకుంటే అంతే సంగతులు. హాయిగా నడిరోడ్డు మీద జలకాలాడుతున్న సమయంలో ఇలా కారు డ్యాష్ ఇవ్వడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కారులో ఉన్న వ్యక్తి కూడా ఉహించి ఉండడు..నడి రోడ్డు పైన ఒకడు ఇలా స్నానం చేస్తాడని. మొత్తానికి ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది.


ఆ నిర్మాతకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. ఎందుకో...???

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>