Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder-e7273286-94fb-49f2-8104-708b3a5937f6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder-e7273286-94fb-49f2-8104-708b3a5937f6-415x250-IndiaHerald.jpgభార్య భర్తల బంధం అన్న తర్వాత అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా.. వెలకట్టలేని ప్రేమానురాగాలకు చిరునామాగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక్కసారి దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు అంటే ఒకరి కోసం ఒకరుఎంత కష్టాన్ని భరించడానికి అయినా సిద్ధపడుతూ ఉంటారు. కట్టుకున్న వారికి ఏ కష్టం వచ్చిన క్లిష్ట సమయంలో అండగా నిలబడుతూ కంటికి రెప్పలా చూసుకోవాలి. కానీ ఇక్కడ ఒక భర్త మాత్రం భార్య అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడడంతో.. ఆమెకు అండగా నిలిచి కాపాడుకోవడం మానేసి దారుణానికి ఒడిగట్టాడు. భార్యకు చికిత్స చేయించే ఆర్థికmurder;chiranjeevi;jeevitha rajaseskhar;district;police;husband;wife;police station;traffic police;local languageభార్యకు అనారోగ్యం.. భర్త కఠిన నిర్ణయం.. చివరికి..?భార్యకు అనారోగ్యం.. భర్త కఠిన నిర్ణయం.. చివరికి..?murder;chiranjeevi;jeevitha rajaseskhar;district;police;husband;wife;police station;traffic police;local languageTue, 16 Mar 2021 14:55:54 GMTభార్య భర్తల బంధం అన్న తర్వాత అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా.. వెలకట్టలేని ప్రేమానురాగాలకు చిరునామాగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక్కసారి  దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు అంటే ఒకరి కోసం ఒకరుఎంత కష్టాన్ని భరించడానికి అయినా సిద్ధపడుతూ ఉంటారు. కట్టుకున్న వారికి ఏ  కష్టం వచ్చిన క్లిష్ట  సమయంలో అండగా నిలబడుతూ కంటికి రెప్పలా చూసుకోవాలి. కానీ ఇక్కడ ఒక భర్త  మాత్రం భార్య అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడడంతో.. ఆమెకు అండగా నిలిచి కాపాడుకోవడం మానేసి దారుణానికి ఒడిగట్టాడు.




 భార్యకు  చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో చివరికి కట్టుకున్న బంధాన్ని మరిచి భార్యను దారుణంగా కత్తితో పొడిచి చంపాడు ఇక్కడొక భర్త. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలోని అర్బన్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పర్బాని జిల్లా  పోలీస్ స్టేషన్ పరిధిలోని ముద్గల్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి భార్యతో  కలిసి నివాసముంటున్నాడు. కొన్ని రోజుల క్రితం వరకు వీరి దాంపత్య జీవితం బాగానే ఉన్నప్పటికీ.  ఇటీవలే భార్య అనారోగ్యం బారిన పడింది.  పరీక్షలు చేయిస్తే మెదడులో కణితి ఉందని తేలింది భార్యకు చికిత్స అందించడానికి ఇప్పటికే కొంత ఖర్చు కాగా.. ఆమెకు  పూర్తిగా నయం కావడానికి ఇంకా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు.



 ఇక భార్యకు చికిత్స చేయించి ఆర్థిక స్తోమత లేదు అని ఎంతగానో బాధ పడిన సదరు వ్యక్తి చివరికి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యను పదునైన కత్తితో పలుమార్లు పొడిచాడు దీంతో రక్తపుమడుగులో అక్కడికక్కడే మృతి చెందింది. ఇక ఆ తర్వాత రక్తం అంటిన బట్టలను ఒకచోట కనిపించకుండా పడేసేందుకు ప్రయత్నించగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్ళగానే రక్తపుమడుగులో ఉన్న మహిళను గమనించి ఇక నిందితుని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


బిబి3 టైటిల్ అనౌన్స్ మెంట్ ఆ రోజే ఫిక్స్ .... ??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>