PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttarapradeshf9e98844-539a-4da1-a4b5-68ff3f55939f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttarapradeshf9e98844-539a-4da1-a4b5-68ff3f55939f-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో అమ్మాయిలు బయట తిరగాలని ఏదైనా సాధించాలి. సోషల్ మీడియా లో క్రేజ్ ను సంపాదించాలి.. అని చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే పద్ధతిగా ఉండాలి. రూల్స్ పెట్టే వాళ్ళ ఇంట్లోని పిల్లలు అయితే మరీ ఎక్కువ.. ఫ్రీడమ్ అంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. చివరికి ఎవరోకరి చేతిలో బలవుతున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఎదురైంది. ఓ అమ్మాయి స్వేచ్ఛగా ప్రపంచాన్ని తిరగాలి అంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అది గ్రహించిన ఓ కిరాతకుడు ఆమెను అపహరించి అతి దారుణంగా అత్యాచారం చేశాడు..uttarapradesh;police;media;car;girl;father;panjaa;katthiఇంటి నుంచి పారిపోతున్న యువతిపై మృగాడి పంజా.. చివరికిఇంటి నుంచి పారిపోతున్న యువతిపై మృగాడి పంజా.. చివరికిuttarapradesh;police;media;car;girl;father;panjaa;katthiTue, 16 Mar 2021 11:00:00 GMTమీడియా లో క్రేజ్ ను సంపాదించాలి.. అని చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే పద్ధతిగా ఉండాలి. రూల్స్ పెట్టే వాళ్ళ ఇంట్లోని పిల్లలు అయితే మరీ ఎక్కువ.. ఫ్రీడమ్ అంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. చివరికి ఎవరోకరి చేతిలో బలవుతున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఎదురైంది. ఓ అమ్మాయి స్వేచ్ఛగా ప్రపంచాన్ని తిరగాలి అంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అది గ్రహించిన ఓ కిరాతకుడు ఆమెను అపహరించి అతి దారుణంగా అత్యాచారం చేశాడు..


వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌ అలీగఢ్‌కు చెందిన బాధితురాలు ఇంట్లో తనకు ఫ్రీడం ఇవ్వటం లేదని భావించి.. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అలా నడుచుకుంటూ వెళ్తుండగా.. కారులో అటుగా వెళ్తోన్న నిందితుడు యువతి దగ్గరకు వచ్చి.. కత్తి తో బెదిరించి కారు లో తీసుకెళ్లాడు. అరిస్తే చంపేస్తానంటూ హెచ్చరించి ఆమెపై అత్యాచారం చేశాడు.బాధితురాలిని కాపాడటం కోసం వచ్చిన ఆమె అంకుల్‌పై నిందితుడు కత్తితో దాడి చేశాడు..


యువతి కనిపించలేదు అంటూ ఆమె కుటుంబ సభ్యులు వెతకడానికి వచ్చారు..వీరిని గమనించిన యువతి సాయం కోసం పెద్దగా ఏడ్వడం ప్రారంభించింది. దాంతో బాధితురాలి అంకుల్‌ ఆమెని కాపాడటం కోసం.. పరిగెత్తాడు. ఈ క్రమంలో నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో అతడిపై దాడి చేశాడు. ఈలోపు మిగతా కుటుంబ సభ్యులు అక్కడకు రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.. పెద్దలు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి బాగా ఆలోచించాలి.. ఎలా కాకుండా ఇలా చేస్తే ఇలానే జరుగుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..


బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>