Crimepraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/deathd59e45f8-9db2-4bf5-84ea-bd1b05c6984e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/deathd59e45f8-9db2-4bf5-84ea-bd1b05c6984e-415x250-IndiaHerald.jpgభార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు మారుపేరు అన్న విధం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకసారి మూడుముళ్ల బంధంతో వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన తర్వాత.. ఇకఒకరి పట్ల ఒకరు ఎంతో ప్రేమాభిమానాలు చూపించుకోవడమే కాదు.. తుది శ్వాస వరకు కూడా ఒకరికి ఒకరు తోడుగా నిలవాలి. కానీ నేటి రోజుల్లో తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మాత్రం.. ఒకరికి ఒకరు తోడుగా నిలవడం దేవుడెరుగు కనీసం.. కట్టుకున్న వారి విషయంలో కనీస జాలి దయ చూపించడం లేదు. వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని ఏ కష్టం రాకుండా చేసుకుంటాము అని ప్రమాణం చేసిన death;deva;murali;district;mandalam;village;marriage;husband;wife;murder.;local language;medakరోకలిబండతో భర్తను అక్కడ కొట్టిన భార్య.. చివరికి..?రోకలిబండతో భర్తను అక్కడ కొట్టిన భార్య.. చివరికి..?death;deva;murali;district;mandalam;village;marriage;husband;wife;murder.;local language;medakTue, 16 Mar 2021 23:35:00 GMTభార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు మారుపేరు అన్న విధం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకసారి మూడుముళ్ల బంధంతో వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన తర్వాత..  ఇకఒకరి పట్ల ఒకరు ఎంతో ప్రేమాభిమానాలు చూపించుకోవడమే కాదు.. తుది  శ్వాస వరకు కూడా ఒకరికి ఒకరు తోడుగా నిలవాలి.  కానీ నేటి రోజుల్లో తెర  మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మాత్రం.. ఒకరికి ఒకరు తోడుగా నిలవడం దేవుడెరుగు కనీసం..  కట్టుకున్న వారి విషయంలో కనీస జాలి దయ చూపించడం లేదు.  వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని ఏ కష్టం రాకుండా చేసుకుంటాము  అని ప్రమాణం చేసిన వారే ఏకంగా కట్టుకున్న వారిని కష్టాలపాలు చేస్తున్నారు.



 ఇక మరి కొంతమంది అయితే ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా మానవత్వం మరిచి హత్యలు చేస్తున్న ఘటనలు కూడా ఎన్నో తరగతి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. కొంతమంది కట్టుకున్న వారు  అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనే కారణంతో   దారుణంగా హతమార్చి స్తూ ఉంటే మరి కొంతమంది ఇక వివిధ కారణాలతో కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేసిన ఘటన లూ ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది..  భర్త వేధింపులు తాళలేక పోయిన భార్య చివరికి తన తాళి  తానే  తెంచుకునేందుకు సిద్ధమైంది.




 ఈ దారుణమైన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో చోటుచేసుకుంది. పరికి బండ గ్రామంలో  మురళి విజయ దంపతులు నివసిస్తున్నారు. అయితే కొన్నాళ్ళ వరకు వీరి సంసారం బాగానే సాగినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఇక మురళి మద్యానికి బానిస కావడంతో వీరి కాపురంలో చిచ్చు మొదలయ్యింది.  తరచు  మురళి తాగి వస్తూ భార్యని  వేధిస్తూ ఉండడం చేసేవాడు. ఈ క్రమంలోనే భార్య తీవ్ర మనోవేదనకు గురి అవుతూ ఉండేది.  అయితేభర్త వేధింపులు రోజురోజుకు పెరిగి పోతూ ఉండడంతో తట్టుకోలేక పోయిన భార్య చివరికి రోకలిబండతో భర్తపై దారుణంగా దాడి చేసి హత్యచేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


టైం దగ్గర పడుతున్నా ... ఇంకా సలైంట్ గా ఉన్నారేంటి .....?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>