Politicssangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycpde1d6655-1028-4132-816e-4b4da96a64b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycpde1d6655-1028-4132-816e-4b4da96a64b3-415x250-IndiaHerald.jpg ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు వైసీపీ వశమయ్యింది. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై వైసీపీ జెండా ఎగురవేసింది. అయితే ఇక్కడ వైసిపి మేయర్ పీఠం దక్కించుకోవడంతో పార్టీలో ఎవరూ మేయర్ అవుతారన్నది చర్చ జరుగుతోంది. అయితే ఎవరు మేయర్ అయినప్పటికీ విశాఖ నగరంపై మాత్రం జగన్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఎందుకంటే ఆయన ప్రకటించిన మూడు రాజధానుల్లో విశాఖపట్టణం కూడా ఉంది. ycp;view;rachana;jagan;andhra pradesh;2019;mp;vishakapatnam;government;mla;tdp;ycp;partyవైసీపీ వశమైన అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్...?వైసీపీ వశమైన అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్...?ycp;view;rachana;jagan;andhra pradesh;2019;mp;vishakapatnam;government;mla;tdp;ycp;partyTue, 16 Mar 2021 00:00:00 GMTవైసీపీ వశమయ్యింది. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై వైసీపీ జెండా ఎగురవేసింది. అయితే ఇక్కడ వైసిపి మేయర్ పీఠం దక్కించుకోవడంతో  పార్టీలో ఎవరూ మేయర్ అవుతారన్నది చర్చ జరుగుతోంది. అయితే ఎవరు మేయర్ అయినప్పటికీ  విశాఖ నగరంపై మాత్రం జగన్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఎందుకంటే ఆయన ప్రకటించిన మూడు రాజధానుల్లో విశాఖపట్టణం కూడా ఉంది.     


 అయితే  గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ టీడీపీ జెండా రెపరెపలాడుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ విశాఖ ఎంపీ సీటుతో పాటు పలు ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ కోల్పోయింది. దీంతో ఇక్కడ వైసీపీని ప్రజలు ఆదరిస్తారా..? అన్న సందేహం ఉండేది. అంతేకాకుండా విశాఖలోని స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదని ప్రతిపక్షాలు ఒత్తిడి తెచ్చాయి.


మరోవైపు టీడీపీ లాంటి వారి దీనినే ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి కార్పొరేషన్ ఎన్నికల్లో పాగా వేయడం అధికార పార్టీకి కష్టతరమైందనే చెప్పాలి. ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకుంటే అటు టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడమే కాకుండా విశాఖ స్టీల్ ప్రభావం ప్రభుత్వంపై లేదనే చెప్పేందుకు అధికార పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమించారు. మొత్తానికి ఇక్కడి మేయర్ స్థానాన్ని అధికార పార్టీ గెలుచుకుంది.


 అయితే మేయర్ ఎవరన్న చర్చ ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతోంది.మేయర్ ఎవరైనా విశాఖ నగరంలో జగన్ ఆధీనంలోకి మారుతుందని కొందరు అంటున్నారు. ఆయన ప్రకటించిన మూడు రాజధానుల్లో విశాఖ ఒకటి ఉండడంతో ఏ విధంగా రాజధానిని డెవలప్ చేయాలి..? అనే కోణంలో జగన్ స్వయంగా వ్యూహ రచన చేయనున్నారు. అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకొని ప్రజలను శాంతపర్చాలనే ధోరణిలో జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.


ఆ నిర్మాతకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. ఎందుకో...???

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>