HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/depressiona98d2876-ea56-4988-85f6-fa93d9c62edb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/depressiona98d2876-ea56-4988-85f6-fa93d9c62edb-415x250-IndiaHerald.jpgడిప్రెషన్..చాలా భయకరమైంది. చాలా మంది డిప్రెషన్ తో బాధ పడి పలు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. డిప్రెషన్ తగ్గడానికి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ పద్ధతులు పాటించండి..మీకు బాగా ఆందోళనగా ఉన్నా, స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించినా మీ మనసుకు దగ్గరైన వ్యక్తులతోనో లేదా మీ సన్నిహితులతో మాట్లాడి మీ మనసులోని భావాలను వారితో పంచుకోండి.మానసికంగా ఇబ్బందికరంగా అనిపించినప్పుడు ఒంటరిగా ఉండొద్దు. పది మందిలో గడపడానికి ప్రయత్నించండి. దీని వల్ల మీ ఆలోచనలు కొంత వరకైనా తగ్గుతాయి.కంటి నిండా నిద్రపోండి. రోజూ కనీసం 8 గంటలకు తక్కుDepression;india;brazil;pasta;iron;vitamin;yoga;proteinడిప్రెషన్ తో సతమతమయ్యేవారు ఈ పద్ధతులు పాటించండి....డిప్రెషన్ తో సతమతమయ్యేవారు ఈ పద్ధతులు పాటించండి....Depression;india;brazil;pasta;iron;vitamin;yoga;proteinTue, 16 Mar 2021 00:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ పద్ధతులు పాటించండి..మీకు బాగా ఆందోళనగా ఉన్నా, స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించినా మీ మనసుకు దగ్గరైన వ్యక్తులతోనో లేదా మీ సన్నిహితులతో మాట్లాడి మీ మనసులోని భావాలను వారితో పంచుకోండి.మానసికంగా ఇబ్బందికరంగా అనిపించినప్పుడు ఒంటరిగా ఉండొద్దు. పది మందిలో గడపడానికి ప్రయత్నించండి. దీని వల్ల మీ ఆలోచనలు కొంత వరకైనా తగ్గుతాయి.కంటి నిండా నిద్రపోండి.

రోజూ కనీసం 8 గంటలకు తక్కువ కాకుండా పడుకోండి. నిద్ర లేమి అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది.వాకింగ్, జాగింగ్, మెడిటేషన్, యోగా వంటివి క్రమం తప్పకుండా చేస్తే మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్ కలుగుతుంది.మీకు నచ్చిన పాటలను వినడమో లేదా మీకు నచ్చే పాటలకు డ్యాన్స్ చేయడమో వంటివి చేస్తే మైండ్ పీస్‌ఫుల్‌గా అనిపించి రిలాక్సేషన్ కలుగుతుంది.ఐరన్, మెగ్నీషియం, ప్రొటీన్, కాల్షియం, సెలీనియం, విటమిన్ - ఇ, విటమిన్ బి - 6 అత్యధికంగా ఉండే ‘బ్రెజిల్ నట్స్’ తింటే మానసిక స్థితి మెరుగుపడి ఆందోళన తగ్గడానికి తోడ్పతుడుంది.

టేస్టీగా ఉండే డార్క్ చాక్లెట్‌ను ఆందోళనలో ఉన్నప్పుడు తీసుకుంటే మైండ్ రిలాక్స్ అవుతుందట. రక్త ప్రసరణ మెరుగుపడి న్యూరో ఇన్ ఫ్లమేషన్‌ను కూడా తగ్గిస్తుందట.బీర్, బ్రెడ్, గోధుమలు, కేక్‌లు, చాక్లెట్లు, పాస్తా, బిస్కెట్లలో గ్లుటెన్ శాతం అధికంగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్స్ ‌తినటం తగ్గించండి.స్ట్రెస్, డిప్రెషన్, మానసిక ఆందోళన తగ్గించడంలోనూ పసుపు సమర్థవంతంగా పని చేస్తుంది. పార్కిన్సన్ వంటి అనేక వ్యాధులను దూరం చేయడానికి కూడా పసుపు సహకరిస్తుంది. ఇక.. యాంటీ బయోటిక్‌గానూ పసుపు పని చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ పద్ధతులు ఆహార అలవాట్లు పాటించండి. డిప్రెషన్ తగ్గిపోతుంది...ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్య చిట్కాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...



నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>