PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani2018b40a-5ad0-4670-acb7-1f4b6c9fb231-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani2018b40a-5ad0-4670-acb7-1f4b6c9fb231-415x250-IndiaHerald.jpgమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఐడి నోటీసులపై స్పందించిన మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆయన గుడివాడలో ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. *అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కాం లు చేశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. సి ఆర్ డి ఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జిఓ లతో, దళిత వర్గాలను మోసం చేశారు అని మండిపడ్డారు. అమరావతిలో అసైన్మెంట్ భూముల హక్కు దారులైన దళిత వర్గాలను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోkodali nani,ycp,ap;cbn;nani;kodali nani;scheduled caste;scheduled tribes;sri venkateswara swamy;court;chief minister;minister;ycpఆంబోతులు, కుక్కలు అంటూ కొడాలి మార్క్ కామెంట్స్ఆంబోతులు, కుక్కలు అంటూ కొడాలి మార్క్ కామెంట్స్kodali nani,ycp,ap;cbn;nani;kodali nani;scheduled caste;scheduled tribes;sri venkateswara swamy;court;chief minister;minister;ycpTue, 16 Mar 2021 14:10:00 GMTముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఐడి నోటీసులపై స్పందించిన మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆయన గుడివాడలో ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. *అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కాం లు చేశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. సి ఆర్ డి ఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష  జిఓ లతో, దళిత వర్గాలను మోసం చేశారు అని మండిపడ్డారు. అమరావతిలో అసైన్మెంట్ భూముల హక్కు దారులైన దళిత వర్గాలను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కో పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. ఆంబోతుల అచ్చెన్నాయుడు అరుస్తున్న, కుక్కల బుద్ధ వెంకన్న మొరుగుతున్నా తాము అదిరేది లేదు బెదిరేది లేదు అని ఆయన అన్నారు. అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురికి ఇప్పటికే 41సి నోటీసులు జారీ చేశారు అని వెల్లడించారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కాం లకు సిఐడి నోటీసులు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు.

ప్రతిపక్షాలన్నీ ఏకమై ఏమనుకున్నా, దళిత వర్గాలకు చెందిన వందలాది కోట్లు కాజేసిన చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి అని కోరారు. చంద్రబాబు స్క్రిప్ట్ ఫాలో అవుతూ కుమ్మక్కు రాజకీయాలు చేసే ప్రతిపక్షాలకంటే తమకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సిఐడి, కోర్టులకు జవాబు చెప్పాలి అని డిమాండ్ చేసారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేయడమే ముఖ్యం, దళితులకు న్యాయం చేసేలా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు.


బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>