MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-daggubatif7f8b7c2-b96c-4861-b57e-234d83446251-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-daggubatif7f8b7c2-b96c-4861-b57e-234d83446251-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో మంచు విష్ణు కొంత గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా చిత్రం మోసగాళ్ళు.. మార్చి 19 న రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా రానా దగ్గుబాటి, చిత్రంలో నటించిన సునీల్ శెట్టి‌తోపాటు ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ...మోసగాళ్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడానికి ముఖ్య కారణం మంచు విష్ణు. నాకు ఫోన్ చేసి ఈవెంట్‌కు రావాలని బెదిరించాడు. దాంతో రావడం తప్పలేదు. మంrana daggubati;venkatesh;rana;editor mohan;manchu vishnu;rana daggubati;sunil;vishnu;tollywood;cinema;telugu;smart phone;king;hero;king 1;daggubati venkateswara rao;allu sneha;march;sunil shetty;chitram"మంచు విష్ణు ఫోన్ చేసి నన్ను బెదిరించాడు"..విష్ణు పై సంచలన వ్యాఖ్యలు చేసినదగ్గుబాటి రానా..!!"మంచు విష్ణు ఫోన్ చేసి నన్ను బెదిరించాడు"..విష్ణు పై సంచలన వ్యాఖ్యలు చేసినదగ్గుబాటి రానా..!!rana daggubati;venkatesh;rana;editor mohan;manchu vishnu;rana daggubati;sunil;vishnu;tollywood;cinema;telugu;smart phone;king;hero;king 1;daggubati venkateswara rao;allu sneha;march;sunil shetty;chitramTue, 16 Mar 2021 15:00:00 GMTటాలీవుడ్ హీరో మంచు విష్ణు కొంత గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా చిత్రం మోసగాళ్ళు.. మార్చి 19 న రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా రానా దగ్గుబాటి, చిత్రంలో నటించిన సునీల్ శెట్టి‌తోపాటు ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ...మోసగాళ్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడానికి ముఖ్య కారణం మంచు విష్ణు. నాకు ఫోన్ చేసి ఈవెంట్‌కు రావాలని బెదిరించాడు. దాంతో రావడం తప్పలేదు. మంచు విష్ణుకు నాకు చాలా మంచి రిలేషన్ ఉంది.

 ఆ కారణంగానే తాను ఆ చొరవ తీసుకొన్నాడనే విధంగా రానా మాట్లాడారు.ఇక మోహన్‌బాబుతో తనకు గొప్ప అనుబంధం ఉంది. మంచు విష్ణు, మనోజ్ కంటే నాకు ఆయనతో గొప్ప రిలేషన్ ఉంది. ఆ ఇద్దరి కంటే మోహన్‌బాబుతో మంచి స్నేహం ఉంది. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని రానా అన్నారు.మోసగాళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడానికి మరో ప్రధాన కారణం సునీల్ శెట్టి. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు జిమ్ వెళ్లడానికి కారణం ఆయనే. మోహ్రా సినిమాలో ఆయన కండలు చూసి నేను స్పూర్తి పొందాను. అలాగే నేను ముంబైకి తొలిసారి వెళ్లినప్పుడు సునీల్ శెట్టి డూప్‌ను కలిసి అతడితో ఫోటో దిగాను.

 సునీల్ శెట్టి అంటే అంత అభిమానం. ఆయన తెలుగులో నటించడం గొప్ప విషయం. ఇక్కడ చాలా సినిమాలు చేయాలి అంటూ రానా తన ప్రేమను వ్యక్తం చేశారు.ఇక మోసగాళ్లు చిత్రం ఓ ప్రత్యేకమైన రోజున రిలీజ్ అవుతున్నది. మార్చి 19వ తేదీ మోహన్ బాబు పుట్టిన రోజు. కాబట్టి ఆ రోజున అందరూ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి. ఈ సినిమాను పెద్ద హిట్ చేయండంటూ మూవీ యూనిట్ కి తన బెస్ట్ విశేష్ తెలియజేశాడు...ఇక మరోవైపు రానా నటిస్తున్న అరణ్య సినిమా ఈ నెలాఖరు మార్చి 26 న విడుదలకు ముస్తాబవుతోంది...!!


బిబి3 టైటిల్ అనౌన్స్ మెంట్ ఆ రోజే ఫిక్స్ .... ??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>