MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bunny-vasu8eedb17c-2b39-455f-9a3e-2db0c6a8e44f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bunny-vasu8eedb17c-2b39-455f-9a3e-2db0c6a8e44f-415x250-IndiaHerald.jpgకార్తికేయ లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన చావు క‌బురు చ‌ల్ల‌గా సినిమా ఈనెల 19 థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమాను రెండు వారాల్లోనే ఓటీటీలో విడుద‌ల చేయ‌బోతున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. దాంతో ఈ సినిమా నిర్మాత బ‌న్నీవాసు తీవ్రంగా మండిపడ్డారు. ఇండ‌స్ట్రీలో చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌వ‌ద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. బ‌న్నీవాసు మాట్లాడుతూ...ఇది సంద‌ర్భమో కాదో నాకు తెలియ‌దు కానీ ఇండ‌స్ట్రీలో ఏ సినిమా వ‌చ్చి ఆడుతున్నా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే సినిమాలు హిట్ అయితే ఇండ‌స్ట్రీ బాగుంటుంది. ఇండ‌స్ట్bunny vasu;karthikeya;kartikeya;lavanya tripathi;cinema;producer;producer1;letterచిల్ల‌ర రాజకీయాలు చేయ‌కండి...ఆ నిర్మాత‌లు, పీఆర్ టీంకు బ‌న్నీవాసు వార్నింగ్.!చిల్ల‌ర రాజకీయాలు చేయ‌కండి...ఆ నిర్మాత‌లు, పీఆర్ టీంకు బ‌న్నీవాసు వార్నింగ్.!bunny vasu;karthikeya;kartikeya;lavanya tripathi;cinema;producer;producer1;letterTue, 16 Mar 2021 23:10:00 GMTకార్తికేయ లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన చావు క‌బురు చ‌ల్ల‌గా సినిమా ఈనెల 19 థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమాను రెండు వారాల్లోనే ఓటీటీలో విడుద‌ల చేయ‌బోతున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. దాంతో ఈ సినిమా నిర్మాత బ‌న్నీవాసు తీవ్రంగా మండిపడ్డారు. ఇండ‌స్ట్రీలో చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌వ‌ద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. బ‌న్నీవాసు మాట్లాడుతూ...ఇది సంద‌ర్భమో కాదో నాకు తెలియ‌దు కానీ ఇండ‌స్ట్రీలో ఏ సినిమా వ‌చ్చి ఆడుతున్నా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే సినిమాలు హిట్ అయితే ఇండ‌స్ట్రీ బాగుంటుంది. ఇండ‌స్ట్రీ బాగుంటే అంద‌రం బాగుంటాం. ఇప్పుడు విడుద‌లైన రెండు సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. నాకు బుక్ అయ్యిన థియేట‌ర్ ల‌ను కూడా వాటికి ఇచ్చి ప‌క్క‌న ఉన్నా. అలాంటి మంచి వాతావ‌రణం ఇండ‌స్ట్రీలో ఉంది. కానీ ఈ రెండ్రోజుల్లో నన్ను బాగా హ‌ర్ట్ చేసిన విష‌యం ఏంటంటే. వాళ్లు కొత్త‌గా వ‌చ్చారో లేదంటే ఎన్ని సినిమాలు తీశారో నాకు తెలియ‌దు కానీ చావు క‌బురు చ‌ల్ల‌గా సినిమా రెండు వారాల్లోనే ఓటీటీలోకి వ‌స్తుంద‌ని నిర్మాత‌లు వాళ్ల పీఆర్‌వో ల‌తో త‌ప్పుడు  ప్ర‌చారం చేస్తున్నారు.

నేను ఎవ‌రిగురించి చెబుతున్నానో వారికి తెలుసు. వాళ్ల పేర్లు బ‌య‌ట‌పెట్ట‌డం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇండ‌స్ట్రీలో గ్రూపు త‌గాదాలు పెట్టుకోవ‌డం నాకు ఇష్టం లేదు. ద‌యచేసి వినండి నేను మంచి సినిమా తీస్తా మీరు మంచి సినిమా తీయండి. ఎవ‌రి సినిమా బాగుంటే ఆ సినిమా బాగా ఆడుతుంది. చిల్ల‌ర ట్రిక్స్ రాజ‌కీయాల్లో చూశాం కానీ సినిమాల్లో చూడ‌లేదు. అర‌వింద్ గారికి ఓటీటీ ఉంది కానీ ఆయ‌న నాకు ఎప్పుడూ రెస్పెక్ట్ ఇస్తారు. సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే వాళ్ల‌మే అయితే కోవిడ్ టైం లోనే విడుద‌ల చేసేవాన్ని. అంటూ బన్నీవాసు ఫైర్ అయ్యారు. నిజానికి బ‌న్నీ వాసు చాలా కూల్ గా క‌నిపించే వ్య‌క్తి ఆయ‌న ఇంత‌లా ఎప్పుడూ రియాక్ట్ అవ్వ‌లేదు ఇదే మొద‌టి సారి. ఇదిలా ఉండ‌గా బ‌న్నీ వాసు ఎవ‌రిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేసార‌న్న విష‌యానికి వ‌స్తే..బ‌న్నీ వాసు చేసిన కామెంట్స్ జాతిర‌త్నాలు నిర్మాత‌లు మ‌రియు పీఆర్ టీం ను అని ప్ర‌చారం జ‌రుగుతోంది. 


తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>