MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shakunthalam36be065d-e9d5-4479-a011-dd63562e856b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shakunthalam36be065d-e9d5-4479-a011-dd63562e856b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ లు ఈ మధ్య ఎక్కువగా మలయాళ హీరోలను తీసుకువచ్చి హిట్ కొడుతున్నారు. దాంతో మలయాళ హీరోలు టాలీవుడ్ భామలకు బాగా కలిసి వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలోనూ మలయాళ నటుడు దేవ్ మోహన్ ను హీరోగా ఎంపిక చేసారేమో అని అనుమానాలు మొదలవుతున్నాయి. ఇక అనుష్క లీడ్ రోల్ గా వచ్చిన భాగమతి సినిమాలోనూ ఆమెకు జోడిగా నటించింది మలయాళ నటుడే కావడం విశేషం. భానుమతి సినిమాలో అనుష్క ముకుందన్ ల జోడికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని మందారా..మందారా సాంగ్ కు ప్రేక్షకshakunthalam;anoushka;priya;salman khan;suresh;bhama;bhanu;bhanumathi old;dulquer salmaan;editor mohan;keerthi suresh;kirti;priya prakash varrier;sam;samantha;variar;tollywood;cinema;cheque;hero;heroine;mahanati;sam mendes;sai pallavi;bhagamathi;fidaa;chitramమ‌ల‌యాళ హీరోల‌తో జ‌త క‌ట్ట‌డానికి కార‌ణం అదేనా..?మ‌ల‌యాళ హీరోల‌తో జ‌త క‌ట్ట‌డానికి కార‌ణం అదేనా..?shakunthalam;anoushka;priya;salman khan;suresh;bhama;bhanu;bhanumathi old;dulquer salmaan;editor mohan;keerthi suresh;kirti;priya prakash varrier;sam;samantha;variar;tollywood;cinema;cheque;hero;heroine;mahanati;sam mendes;sai pallavi;bhagamathi;fidaa;chitramTue, 16 Mar 2021 21:45:06 GMTటాలీవుడ్ హీరోయిన్ లు ఈ మధ్య ఎక్కువగా మలయాళ హీరోలను తీసుకువచ్చి హిట్ కొడుతున్నారు. దాంతో మలయాళ హీరోలు టాలీవుడ్ భామలకు బాగా కలిసి వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలోనూ మలయాళ నటుడు దేవ్ మోహన్ ను హీరోగా ఎంపిక చేసారేమో అని అనుమానాలు మొదలవుతున్నాయి. ఇక అనుష్క లీడ్ రోల్ గా వచ్చిన భాగమతి సినిమాలోనూ ఆమెకు జోడిగా నటించింది మలయాళ నటుడే కావడం విశేషం. భానుమతి సినిమాలో అనుష్క ముకుందన్ ల జోడికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని మందారా..మందారా సాంగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక సినిమాలో  కలిసివస్తున్నారనే ముకుందన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా మహానటి లో కూడా మలయాళ నటుడే హీరోగా నటించారు.

మహానటి లో హీరో దుల్కర్ సల్మాన్ జమిని గనేషన్ పాత్రలో నటించి అలరించాడు. ఈ సినిమా కీర్తి సురేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు సమంత శాకుంతలం సినిమాకు కూడా అదే ఫార్ములాను వాడుతున్నారు. మరి ఈ సినిమా సామ్ కు ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి. ఇక టాలీవుడ్ లో మలయాళ హీరోలే కాదు మాలివుడ్ నుండి వచ్చిన భామల సందడి కూడా ఎక్కువే. ప్రస్థుతం టాలీవుడ్ లో హీరోయిన్ లు గా వెలిగిపోతున్న సాయి పల్లవి, నివేదిత థామస్, అనుపమ పరమేశ్వరన్ లు మలయాళ బ్యూటీలే.. అంతే కాకుండా ఇటీవల చెక్ సినిమాతో వచ్చిన భామ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా మలయాళ భామే. ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం టాలీవుడ్ లో మలయాళ నటీనటుల జోరు నడుస్తోంది. అనడంలో ఎటువంటి సందేహం లేదు .


విజయం మీదే: విమర్శలే మీ బలంగా చేసుకోండి...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>