PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-chandrababu-is-speaking-like-this-on-panchyat-electionse21ef7de-2216-45d4-bb36-62192b6faed9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-chandrababu-is-speaking-like-this-on-panchyat-electionse21ef7de-2216-45d4-bb36-62192b6faed9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కొన్ని కొన్ని అంశాలు చాలా వరకు సీరియస్ గా గా తీసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఎలా అయినా సరే మానసికంగా ఆర్థికంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు అనుకున్న విధంగా పరిస్థితులు ముఖ్యమంత్రి జగన్ కు కనపడటం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అమరావతిలో భూముల వ్యవహారానికి సంబంధించి అధికార పార్టీ చాలావరకు సీరియసcbn,ycp,ap;cbn;telugu desam party;alla rama krishna reddy;jagan;andhra pradesh;n. chandrababu naidu;telugu;media;chief minister;mla;mangalagiri;tdp;ycp;reddy;party;sajjala ramakrishna reddyచంద్రబాబుపై కేసు విషయంలో వైసీపీ చేసిన పెద్ద తప్పుఇదేనా...?చంద్రబాబుపై కేసు విషయంలో వైసీపీ చేసిన పెద్ద తప్పుఇదేనా...?cbn,ycp,ap;cbn;telugu desam party;alla rama krishna reddy;jagan;andhra pradesh;n. chandrababu naidu;telugu;media;chief minister;mla;mangalagiri;tdp;ycp;reddy;party;sajjala ramakrishna reddyTue, 16 Mar 2021 21:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కొన్ని కొన్ని అంశాలు చాలా వరకు సీరియస్ గా గా తీసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఎలా అయినా సరే మానసికంగా ఆర్థికంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు అనుకున్న విధంగా పరిస్థితులు ముఖ్యమంత్రి జగన్ కు కనపడటం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అమరావతిలో భూముల వ్యవహారానికి సంబంధించి అధికార పార్టీ చాలావరకు సీరియస్ గా  ఉంది.
 
తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడి అధికారులకు ఫిర్యాదు చేయడంతో చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు చేసి ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నెల 23 వ తారీఖున చంద్రబాబు నాయుడు విచారణకు హాజరు కావాలి అంటూ సిఐడి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాస్త కంగారు పడుతున్నారని వైసీపీ అనుకూల మీడియా ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్నది. విచారణకు చంద్రబాబు నాయుడు హాజరు అయ్యే ప్రసక్తే లేదు అంటూ టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేస్తున్నారు.

ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు అసలు విచారణకు హాజరు కావాలా లేదా అనే అంశంపై న్యాయ నిపుణులతో గత మూడు నాలుగు గంటల నుంచి ఎక్కువగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ అధినేత పై పెట్టిన కేసుకు ఇప్పుడు పస లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. వాస్తవానికి అట్రాసిటీ కేసులు పెట్టే విషయంలో ఎస్సీలు ఎస్టీలు వెనుకబడిన వర్గాలు ముందుకు రావాల్సి ఉంటుంది. కానీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కేసు పెట్టడంతో నిలబడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>