MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-mahesh-babu263e2c06-39a0-4f4a-a100-a9724af3cdfb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-mahesh-babu263e2c06-39a0-4f4a-a100-a9724af3cdfb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు​ ప్రతుతం​ ​సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే​.​ ఇటీవల దుబాయ్ లో ​ఫస్ట్ షెడ్యూల్ జరుపుకు​న్న ఈ సినిమా అతి త్వరలో గోవాలో సెకండ్ షెడ్యూల్ జరుపుకోనుంది​.​ మహేష్​ కి​ జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా పరుశురాం ​పెట్ల దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు​.​ అందుతున్న సమాచారం ప్రకారం మంచి మెసేజ్ తో కూడిన యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు పరశురామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు అని ఇందులో మహేష్ క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా ఉంటుందని చram-charan;mahesh-babu;auto;chiranjeevi;mahesh;ntr;venkatesh;balakrishna;ram charan teja;nagarjuna akkineni;suresh;bharath;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;pawan kalyan;ram pothineni;suma;suma kanakala;sumanth;makar sakranti;andhra pradesh;tollywood;sri bharath;cinema;rajani kanth;sankranthi;huzur nagar;producer;audio;producer1;heroine;yuva;nandamuri taraka rama rao;research and analysis wing;dubaiమహేష్ - రామ్ చరణ్ మల్టీస్టారర్ రెడీ అవుతోంది .... మ్యాటర్ ఏమిటంటే ....??మహేష్ - రామ్ చరణ్ మల్టీస్టారర్ రెడీ అవుతోంది .... మ్యాటర్ ఏమిటంటే ....??ram-charan;mahesh-babu;auto;chiranjeevi;mahesh;ntr;venkatesh;balakrishna;ram charan teja;nagarjuna akkineni;suresh;bharath;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;pawan kalyan;ram pothineni;suma;suma kanakala;sumanth;makar sakranti;andhra pradesh;tollywood;sri bharath;cinema;rajani kanth;sankranthi;huzur nagar;producer;audio;producer1;heroine;yuva;nandamuri taraka rama rao;research and analysis wing;dubaiTue, 16 Mar 2021 19:00:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా అతి త్వరలో గోవాలో సెకండ్ షెడ్యూల్ జరుపుకోనుంది. మహేష్ కి జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా పరుశురాం పెట్ల దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం మంచి మెసేజ్ తో కూడిన యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు పరశురామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు అని ఇందులో మహేష్ క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు.

కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇక చిత్ర పరిశ్రమలోని తన తోటి నటులతో మహేష్ మంచి స్నేహానుబంధాన్ని ఏర్పరుచుకుంటూ ఉంటారు అనే విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ అలానే సుమంత్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారితో మహేష్ కి మంచి అనుబంధం ఉంది. ఇటీవల మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ఆడియో ఫంక్షన్ కి ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి సందడి చేసిన విషయం తెలిసిందే. అలానే ఆయన ఇటీవల వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మల్టీస్టారర్ సినిమా కూడా చేసారు. అలానే భవిష్యత్తులో మంచి స్క్రిప్ట్ దొరికితే ఇతర నటులతో కూడా చేస్తానని ఆయన చెప్పడం జరిగింది.  

అంటే అసలు మ్యాటర్ ఏంటంటే లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ల కలయికలో ఒక భారీ మల్టీస్టారర్ రూపొందనుందని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక యువ దర్శకుడి ఆధ్వర్యంలో అద్భుతమైన స్టోరీ సిద్ధం చేయించిన టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఒకరు, ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్టు రూపొందించే పనిలో ఉన్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం అటు మహేష్, ఇటు రామ్ చరణ్ ఇద్దరి ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాతనే ఇది పట్టాలెక్కుతుందని అలానే దీనిపై పూర్తి అధికారిక న్యూస్ వచ్చే ఏడాది మధ్యలో వెలువడనుందని చెప్తున్నారు. మరి ఇదే గనుక నిజమైతే తొలిసారిగా వెండితెరపై మహేష్, చరణ్ లిద్దరినీ ఒకేసారి చూడవచ్చు..... !!




బడబాగ్ని బద్ధలవుతోందా...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>