MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/varun-tej-gani205f4eee-3b67-43c6-9a2e-3cb6756b9979-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/varun-tej-gani205f4eee-3b67-43c6-9a2e-3cb6756b9979-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలిసారిగా ముకుందా సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ అందుకోనప్పటికీ, ఈ మూవీలో తన నటన ద్వారా ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్నాడు వరుణ్. అనంతరం క్రిష్ తీసిన కంచె మూవీ ద్వారా మంచి విజయాన్ని అందుకున్న వరుణ్, అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగాడు. ఇక ఇటీవల వచ్చిన ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్2 సినిమాలు వరుసగా వరుణ్ కి కెరీర్ పరంగా విజయాలు అందించి, నటుడిగా ఆయన స్థాయిని, మాvarun-tej;gani;sports;venkatesh;anil music;anil ravipudi;kiran;prince;srikanth;srikanth addala;varun;varun sandesh;varun tej;tollywood;cinema;media;f2;audience;vegetable market;success;gaddalakonda ganesh;lie;kick;tholi prema;f3;fidaaటైం దగ్గర పడుతున్నా ... ఇంకా సలైంట్ గా ఉన్నారేంటి .....?టైం దగ్గర పడుతున్నా ... ఇంకా సలైంట్ గా ఉన్నారేంటి .....?varun-tej;gani;sports;venkatesh;anil music;anil ravipudi;kiran;prince;srikanth;srikanth addala;varun;varun sandesh;varun tej;tollywood;cinema;media;f2;audience;vegetable market;success;gaddalakonda ganesh;lie;kick;tholi prema;f3;fidaaTue, 16 Mar 2021 23:45:55 GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలిసారిగా ముకుందా సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ అందుకోనప్పటికీ, ఈ మూవీలో తన నటన ద్వారా ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్నాడు వరుణ్. అనంతరం క్రిష్ తీసిన కంచె మూవీ ద్వారా మంచి విజయాన్ని అందుకున్న వరుణ్, అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగాడు. ఇక ఇటీవల వచ్చిన ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్2  సినిమాలు వరుసగా వరుణ్ కి కెరీర్ పరంగా విజయాలు అందించి, నటుడిగా ఆయన స్థాయిని, మార్కెట్ ని మరింతగా పెంచాయి అనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం వరుణ్ , విక్టరీ వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి తీస్తున్న ఎఫ్3, అలానే కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే స్పోర్ట్స్ డ్రామా సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా వీటిలో ముందుగా జులై 30న గని మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వరుణ్ ఒక కిక్ బాక్సర్ గా కనిపించనున్నట్లు టాక్. మంచి కాన్సెప్ట్ కి పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు కిరణ్ తీస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని తప్పకుండా విజయం సాదిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. 

అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ సినిమా విడుదలకు పట్టుమని నాలుగు నెలల సమయం కూడా లేదని, కానీ ఇంకా సినిమా యూనిట్ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ వంటి ప్రమోషన్స్ కూడా మొదలెట్టకపోవడం పై మెగా ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి వచ్చే నెలలో ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి అదే కనుక నిజం అయితే మెగా ఫ్యాన్స్ కి అది సూపర్ న్యూస్ అనే చెప్పాలి.... !!



ఫోన్ వాడొద్దన్న తల్లి.. కొడుకు ఏం చేసాడో తెలుసా..?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>