Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/boppayeb79c3689-8bd7-4a16-b5ad-cafdb0a211c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/boppayeb79c3689-8bd7-4a16-b5ad-cafdb0a211c1-415x250-IndiaHerald.jpg బొప్పాయి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. బొప్పాయి పండ్లను పెరట్లో కూడా పండించుకోవచ్చు. ఈ బొప్పాయిలో విటమిన్ సి, అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, న్యూట్రియన్స్, ఉంటాయి. ఇవి ఉండడంవల్ల చర్మ రోగాలు ఉన్నవాళ్లు ఈ పండ్లు తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. బొప్పాయి ఆకులను జ్వరం తగ్గడానికి ఉపయోగిస్తారు. ఇలా అనేక లాభాలు ఉన్నా బొప్పాయి పండు ను కొంతమంది తినకూడదు. ఎలాంటి వారు తినకూడదు. వాటి వివరాలు గురించి తెలుసుకుందాం... boppaye;vitamin c;vitamin;sugarఈ సమస్యలు ఉన్న వాళ్ళు బొప్పాయి తినకూడదు... ఎందుకో తెలుసా...?ఈ సమస్యలు ఉన్న వాళ్ళు బొప్పాయి తినకూడదు... ఎందుకో తెలుసా...?boppaye;vitamin c;vitamin;sugarTue, 16 Mar 2021 03:00:00 GMTవిటమిన్ సి, అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, న్యూట్రియన్స్, ఉంటాయి. ఇవి ఉండడంవల్ల చర్మ రోగాలు ఉన్నవాళ్లు ఈ పండ్లు తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. బొప్పాయి ఆకులను జ్వరం తగ్గడానికి ఉపయోగిస్తారు. ఇలా అనేక లాభాలు ఉన్నా బొప్పాయి  పండు ను కొంతమంది తినకూడదు. ఎలాంటి వారు తినకూడదు. వాటి వివరాలు గురించి తెలుసుకుందాం...

 ఆస్తమా ఉన్నవాళ్లు, జ్వరం ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ పండు తినకపోవడం మంచిది. ఎందుకంటే బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనివలన శ్వాస  సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలర్జీ  సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

 వీర్య  కణాల సమస్యలు ఉన్న వాళ్ళు బొప్పాయి పండు ని తినకపోవడం మంచిది. ఎందుకంటే వీర్యకణాల కొన్ని పరిశోధనలు  తగ్గిపోతుందని ఈ పరిశోధనలో తేలింది.

 బ్లడ్  షుగర్ లెవెల్స్  ఎక్కువగా ఉండటం ఆరోగ్యానికి మంచిదే. కానీ చాలా తక్కువగా ఉంటే ప్రమాదం.  కాబట్టి బొప్పాయి పండు  తినకపోవడం మంచిది. మామూలుగా బొప్పాయి  షుగర్ లెవెల్స్ పడిపోతాయి. మరీ ఎక్కువ తింటే పూర్తిగా  పడిపోయే అవకాశం ఉంది.

 చర్మ సంబంధ సమస్యలు ఉన్న వాళ్ళకి  బొప్పాయి తింటే మంచిదే. ఎందుకంటే వీటిలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరం రంగు తేలేలా చేస్తుంది. అలాగని అతిగా తింటే శరీరంపై తెల్ల మచ్చలు, మచ్చ మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ సమస్యలు ఉన్న వాళ్ళు బొప్పాయిని  అసలు తినకూడదు.

 గర్భిణీలు బొప్పాయి పండు ని అతిగా తినకూడదు. ఎందుకంటే కడుపులో బిడ్డకు ప్రమాదం జరుగుతుంది. ఒకసారి అబార్షన్ చేయవలసి వస్తుంది. కాబట్టి గర్భిణీలు అతిగా తినకపోవడం మంచిది.

 విటమిన్ సి  ఎక్కువగా బొప్పాయి పండులో ఉంటుంది. అందుకే బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిది. కానీ విటమిన్ సీ ఉండటంవల్ల రెనాల్ స్టోన్స్ సమస్య వస్తుంది. అలాగే బొప్పాయిపండును అతిగా తినడం వల్ల గ్యాస్  సమస్యలు కూడా వస్తాయి. గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళు బొప్పాయి పండు ని లిమిట్ గా తీసుకోవడం మంచిది.


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>