MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surya805447ec-ee65-49b2-bd06-aaaedfb3459f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surya805447ec-ee65-49b2-bd06-aaaedfb3459f-415x250-IndiaHerald.jpgఅవును తమిళ స్టార్ హీరో సూర్య ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. నిజానికి సూర్య చాలా రోజుల నుంచి సరైన హిట్ పడక స్లంప్ లో ఉన్నాడు. అలాంటి ఆయనకు ఒక సూపర్ హిట్ సినిమా తగిలింది. డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన సూరరై పోట్రు అనే సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. నిజానికి ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలని ముందు భావించారు కానీ దేశంలోకి ఎంటర్ కావడంతో తప్పని పరిస్థితుల్లో ఒక డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ తో డీల్ కుదుర్చుకున్నారు. అయితే డీల్ కుదుర్చుకుని అంతా పూర్తయ్యాక సిtollywood gossips;aparna;jeevitha rajaseskhar;surya sivakumar;cinema;tamil;director;hero;oscarసూర్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్సూర్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్tollywood gossips;aparna;jeevitha rajaseskhar;surya sivakumar;cinema;tamil;director;hero;oscarTue, 16 Mar 2021 11:00:00 GMTఅవును తమిళ స్టార్ హీరో సూర్య ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. నిజానికి సూర్య చాలా రోజుల నుంచి సరైన హిట్ పడక స్లంప్ లో ఉన్నాడు. అలాంటి ఆయనకు ఒక సూపర్ హిట్ సినిమా తగిలింది. డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన సూరరై పోట్రు అనే సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. నిజానికి ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలని ముందు భావించారు కానీ దేశంలోకి ఎంటర్ కావడంతో తప్పని పరిస్థితుల్లో ఒక డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ తో డీల్ కుదుర్చుకున్నారు. 

అయితే డీల్ కుదుర్చుకుని అంతా పూర్తయ్యాక సినిమా ధియేటర్ లు ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించింది భారత ప్రభుత్వం. అయినా సరే ముందుగా అనుకున్న మాట ప్రకారం వాళ్ళకి సినిమాను ఇచ్చేశారు. అయితే ఈ సినిమా జనాలు అందరికీ బాగా నచ్చింది. దీంతో ఈ సినిమా ఆస్కార్ పోటీలకు సైతం నామినేట్ అయింది. ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అనే మూడు విభాగాల్లో నామినేట్ అయింది. అలా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 366 సినిమాలు ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి. 

కానీ ఆస్కార్ కి నామినేషన్ అయితే జరిగింది కానీ చివరి వరకు రేసులో నిలబడలేకపోయింది ఈ సినిమా. ఆస్కార్ అకాడమీ స్క్రీనింగ్ వరకు నెట్టుకు వచ్చిన ఈ సినిమా ఆ తర్వాత రౌండ్స్ కి మాత్రం వెళ్లలేకపోయింది. ఇక ఈ సినిమాని ఎయిర్ డెక్కన్ ఫౌండర్ గోపీనాథ్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో సూర్య అలాగే అపర్ణ బాలమురళి కాంబినేషన్ జనానికి బాగా నచ్చింది. సినిమా నుంచి విడుదలైన పాటలు సైతం దాదాపు తెలుగు, తమిళ భాషల్లో కూడా సూపర్ హిట్ అయ్యాయి. మొత్తానికి ఆస్కార్ రేసు నుంచి ఈ సినిమా తప్పుకోవడంతో సూర్య ఫ్యాన్స్ దిగాలుగా ఉంటారని చెప్పక తప్పదు.




బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>