MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-for-whom-the-character-of-gona-gunnareddy-was-written-in-rudramadevi595c88c3-2d1f-40a0-b74e-622d7399c43a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-for-whom-the-character-of-gona-gunnareddy-was-written-in-rudramadevi595c88c3-2d1f-40a0-b74e-622d7399c43a-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ అనుష్క. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ చేసిన గోనా గన్నారెడ్డి పాత్ర హైలెట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్.. తెలుగు భాష లెక్క నేను ఈడా ఉంటా.. ఆడా ఉంటా అని చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది.rudramadevi;cbn;mahesh;ntr;anoushka;pooja hegde;allu arjun;editor mohan;gunasekhar;mahesh babu;mohan babu;sekhar;india;cinema;tamil;hollywood;kannada;hindi;heart;hero;success;nandamuri taraka rama rao;arjun 1;march;reddy;rudramadeviరుద్రమదేవిలో గోనా గన్నారెడ్డి పాత్రను ఎవరి కోసం రాశారో తెలుసా..!?రుద్రమదేవిలో గోనా గన్నారెడ్డి పాత్రను ఎవరి కోసం రాశారో తెలుసా..!?rudramadevi;cbn;mahesh;ntr;anoushka;pooja hegde;allu arjun;editor mohan;gunasekhar;mahesh babu;mohan babu;sekhar;india;cinema;tamil;hollywood;kannada;hindi;heart;hero;success;nandamuri taraka rama rao;arjun 1;march;reddy;rudramadeviTue, 16 Mar 2021 11:00:00 GMTగుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ చేసిన గోనా గన్నారెడ్డి పాత్ర హైలెట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్.. తెలుగు భాష లెక్క నేను ఈడా ఉంటా.. ఆడా ఉంటా అని చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది. సినిమా సక్సెస్‌లో అల్లు అర్జున్ పాత్ర కీ రోల్ పోషించింది.

అయితే ఈ కథలో కీలకమైన దుర్వాస మహాముని పాత్రలో మోహన్ బాబును అనుకుంటున్నారు. ఈ సోమవారమే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. రుద్రమదేవి సినిమాలో ముందుగా గోనా గన్నారెడ్డి పాత్ర చేయ డానికి మహేష్ బాబుతో పాటు ఎన్టీఆర్ ఎంతో ఆసక్తి చూపించారట. వాళ్లకు ఆ పాత్ర గురించి బాగా తెలుసు. కానీ పరిస్థితులు అనుకూలించలేక వాళ్లు ఈ క్యారెక్టర్ చేయలేకపోయారు.

ఇక ఆ తర్వాత గోన గన్నారెడ్డి రెడ్డి  అల్లు అర్జున్‌ను వరించినట్టు గుణశేఖర్ చెప్పుకొచ్చాడు. ఇక మహేష్ బాబుతో ‘ఒక్కడు’ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేద్దామనుకున్నాను. ఎందుకో కథ సెట్ కాక ఆ ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. ఇక ‘రుద్రమదేవి’ సినిమాకు గుణ శేఖర్ హాలీవుడ్ మూవీ ‘బ్రేవ్ హార్ట్’ సినిమా స్పూర్తితో తెరకెక్కించిట్టు పలు సందర్భాల్లో వెల్లడించాడు.

కాకతీయుల నేపథ్యంలో రుద్రమదేవి సినిమాను తెరకెక్కించాలని ఎందరో నిర్మాతల దగ్గరకు వెళ్లినపుడు అందరు ఈ సినిమాను హీరో ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించమని గుణశేఖర్‌కు  సలహాలు ఇచ్చారట. కానీ గుణ శేఖర్  మాత్రం కథ మార్చి తెరకెక్కించలేనని చెప్పారట. ఆ  తర్వాత గుణశేఖర్ స్వయంగా నిర్మాతగా మారి రంగంలోకి దిగి ఈ స్టోరీని తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు.




బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>