HealthMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vehiclea595374d-125d-4ad5-b690-5a7ca510f5c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vehiclea595374d-125d-4ad5-b690-5a7ca510f5c9-415x250-IndiaHerald.jpgస్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్‌ 2020 సంవత్సరానికి గాను ప్ర‌పంచంలోనే అత్యంత కాలుష్య‌మైన న‌గ‌రాత జాబితాను విడుద‌ల చేసింది. మొత్తం ముప్పై న‌గ‌రాల‌ను కాలుష్య‌న‌గ‌రాల జాబితాలో చేర్చింది. అయితే వాటిలో 22 న‌గ‌రాలు భార‌త్ లోనే ఉండ‌టం గ‌మ‌నార్హం. అత్యంత కాలుష్య‌మైన న‌గ‌రాల్లో చైనా లోని జింజియాంగ్ ప్ర‌పంచంలోనే మొద‌టి స్థానంలో నిల‌వ‌గా ఆ త‌ర‌వాత తొమ్మిది స్థానాల్లో వ‌రుస‌గా భార‌త్ కు చెందిన న‌గ‌రాలే ఉన్నాయి. ఇక రెండో స్థానంలో గజియాబాద్‌, మూడో స్థానంలో బులంద్‌షహర్‌ నిలిచాయి. క‌లుషితమైన నswis air quality technology;technology;jiya;delhi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;pakistan;bangladesh;kanpur;meerut;switzerland;huzur nagar;2020;air;muzaffarnagar;lucknow;noidaకాలుష్య దేశాల్లో భారత్ కు మూడో స్థానం..రాజధానుల్లో మనదే టాప్.!కాలుష్య దేశాల్లో భారత్ కు మూడో స్థానం..రాజధానుల్లో మనదే టాప్.!swis air quality technology;technology;jiya;delhi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;pakistan;bangladesh;kanpur;meerut;switzerland;huzur nagar;2020;air;muzaffarnagar;lucknow;noidaTue, 16 Mar 2021 22:30:00 GMTస్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్‌ 2020 సంవత్సరానికి గాను ప్ర‌పంచంలోనే అత్యంత కాలుష్య‌మైన న‌గ‌రాత జాబితాను విడుద‌ల చేసింది. మొత్తం ముప్పై న‌గ‌రాల‌ను కాలుష్య‌న‌గ‌రాల జాబితాలో చేర్చింది. అయితే వాటిలో 22 న‌గ‌రాలు భార‌త్ లోనే ఉండ‌టం గ‌మ‌నార్హం . అత్యంత కాలుష్య‌మైన న‌గ‌రాల్లో చైనా లోని జింజియాంగ్ ప్ర‌పంచంలోనే మొద‌టి స్థానంలో నిల‌వ‌గా ఆ త‌ర‌వాత తొమ్మిది స్థానాల్లో వ‌రుస‌గా భార‌త్ కు చెందిన న‌గ‌రాలే ఉన్నాయి. ఇక రెండో స్థానంలో గజియాబాద్‌, మూడో స్థానంలో బులంద్‌షహర్‌ నిలిచాయి. క‌లుషితమైన న‌గరాల్లో ఢిల్లీ ప‌దో స్థానంలో ఉంది. అంతే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా రాజ‌ధానుల్లో చూసుకుంటే ఢిల్లీ మొద‌టి స్థానం ఉంది. భార‌త్ లోని బిస్రఖ్, జలాల్‌పూర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పూర్, లక్నో, మీరట్, ఆగ్రా, ముజఫర్ నగర్, భీవారీ, జింద్, హిస్సార్ , ఫతేహాబాద్, బాంధ్వరి, గురుగ్రామ్, యమునా నగర్, రోహ్‌తక్, ధారుహేరా, ముజఫర్‌పూర్ న‌గరాల‌లో అత్యంత కాలుష్యం ఉన్న‌ట్టు నిర్థారించారు.

ఇక దేశాల వారీగా చూసుకుంటే బంగ్లాదేశ్, పాకిస్థాన్ లు మొద‌టి రెండు స్థానాల్లో నిలిచాయి. భార‌త్ మూడో స్థానంలో నిలిచింది. మ‌రో వైపు భార‌త్ లో కాలుష్యం ప్ర‌మాద‌క‌రస్థాయిలో ఉన్న‌ట్టు కూడా ఐక్యూ ఎయిర్ నివేదిక అభిప్రాయ‌ప‌డింది. అంతే కాకుండా ప్ర‌పంచంలో అత్యంత కనిష్ట గాలి నాణ్య‌త క‌లిగిన ప్రాంతాల్లో ద‌క్షిణాసియా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇక డ‌బ్ల్యూహెచ్ఓ ప్ర‌కారంగా చూసుకుంటే..గాలిలో పీఎం 2.5 స్థాయి 10 మైక్రో గ్రాములు మించకూడదు. కానీ భారత ప్రమాణాల ప్రకారం మాత్రం 40 మైక్రో గ్రాములు వరకు ఉండొచ్చు. అయితే ఇప్ప‌టికే ఢిల్లీలో డ‌బ్య్లూహెచ్ఓ నిర్దేశించిన స్థాయి కంటే 14 రెట్లు ఎక్కువ న‌మోద‌వుతోంది. ఇక చ‌లి కాలంలో అయితే ఢిల్లీలో కాలుష్యం కారణంగా వాహ‌నాలు క‌నిపించ‌ని పరిస్థితి వ‌స్తుంది . 


తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>