PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-municipal-elections14f9c324-72eb-445e-9e64-200b7e5e5250-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-municipal-elections14f9c324-72eb-445e-9e64-200b7e5e5250-415x250-IndiaHerald.jpgహమ్మయ్య..ఎట్టకేలకు ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా పూర్తయిపోయాయి. ప్రజలంతా సమిష్టిగా వైసీపీకి భారీ విజయాన్ని అందించారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలలో వైసీపీకి విజయ శాతం పెరిగిందని చెప్పవచ్చు. మొత్తంగా ఏపీలో 75 మునిసిపాలిటీలలో ఎన్నికలు జరుగగా, అందులో మొత్తం 2122 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులలో అధికార వైసీపీకి మొత్తం 1762 తమ వశమయ్యాయి. ap-municipal-elections;godavari river;janasena;telugu;panchayati;tdp;success;ycp;janasena partyపుర పోరు: వైసీపీకి గెలుపు శాతం పెరగడానికి కారణాలేంటో తెలుసా...?పుర పోరు: వైసీపీకి గెలుపు శాతం పెరగడానికి కారణాలేంటో తెలుసా...?ap-municipal-elections;godavari river;janasena;telugu;panchayati;tdp;success;ycp;janasena partyTue, 16 Mar 2021 11:00:00 GMTజనసేన పార్టీకి 18 వార్డులలో 0.8 శాతం గా ఉంది. భారతీయ జనతా పార్టీకి 7 వార్డులు మాత్రమే, గెలుపు శాతం 0.3, ఇతరులను చూస్తే 63 వార్డులు 2.9 గెలుపు శాతంగా ఉంది. ఇందులో కూడా 35 వార్డుల వరకు, 1.5 శాతం వరకు వైసీపీ రెబెల్ అభ్యర్థులే ఉన్నారు. మొత్తం కలుపుకుంటే వైసీపీకి 85 శాతం వరకు వచ్చినట్లు అవుతుంది.

ఇప్పటి వరకు మనము చెప్పుకుంది కేవలం గెలుపు శాతం మాత్రమే, ఓటింగు శాతం ఎంత వచ్చిందనేది ఇంకా తెలియవలసి ఉంది. అయితే ఉభయ గోదావరి జిల్లాలో చూస్తే ఓటింగు శాతం వైసీపీకి 60 శాతం వచ్చినట్లు సమాచారం. టీడీపీకి 25 శాతం ఓట్లు వచ్చినట్లు కొన్ని పత్రికలలో ప్రచురించడమైనది. అయితే సరిగ్గా ఎంత ఓటు శాతం అనేది ఇంకా పూర్తి లెక్కలు బయటకు వచ్చే అవకాశముంది. దీనిని బట్టి చూస్తే పంచాయతీలలో వచ్చిన గెలుపు శాతాన్ని పరిశీలిస్తే పట్టణ ఎన్నికలలో పెరిగిందని చెప్పవచ్చు.

అయితే ముగిసిన పంచాయతీ ఎన్నికలలో టీడీపీ మేము 38 శాతం గెలిచామని చెప్పుకుంది దాని ప్రకారం చూసినా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో వచ్చిన గెలుపు శాతం తక్కువే అవుతుంది. ఈ విధమైన ఫలితాలు రావడం అనేది మాత్రం ఖచ్చితంగా అధికార పక్షానికి పాజిటివ్ వేవ్ అని చెప్పవచ్చు. ప్రభుత్వం ముఖ్యంగా ఇచ్చిన మాటపై నిలబడి ప్రజలకిచ్చిన అన్ని హామీలను నెరవేర్చడంలో సక్సెస్ అయింది. ఇప్పుడు అదే వైసీపీ గెలుపుకు ప్రధాన కారణం అయింది. మరో వైపు సంక్షేమాన్ని తప్పుబడుతూ, అదేదో మహాపాపంగా రోజుకో నాయకుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన కాంపెయిన్ ఇక్కడ ఫెయిల్ అయింది.


బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>