MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chaavu-kaburu-challagadb03b61a-f48f-4047-ba1f-113a80c88118-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chaavu-kaburu-challagadb03b61a-f48f-4047-ba1f-113a80c88118-415x250-IndiaHerald.jpgపెగళ్లపాటి కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన "చావు కబురు చల్లగా" మూవీ మార్చి 19వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, కార్తికేయ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో సీనియర్ నటీమణి ఆమని ఒక విభిన్నమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్య పరచనున్నారట. ఐతే అల్లు అరవింద్, బన్నీవాసు సంయుక్తంగా GA2 బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను 'ఆహా' ఓటీటీ ప్లాటుఫారం సొంతం చేసుకుందని విశ్వసనీయ సమాచారం. థియేటర్లలో విడుదలై కొంత సమయం గడిచిన తరువాత చావు కబురు చల్లగా 'ఆహా' ఓటీటీ స్ట్రీమింగchaavu kaburu challaga;naresh;allu aravind;allari naresh;karthikeya;kartikeya;kaushik;ravi teja;cinema;telugu;amazon;february;hero;march;allari;krack;aamani;chitramచావు కబురు చల్లగా ఓటీటీ వేదికగా విడుదలయ్యేది అప్పుడే..చావు కబురు చల్లగా ఓటీటీ వేదికగా విడుదలయ్యేది అప్పుడే..chaavu kaburu challaga;naresh;allu aravind;allari naresh;karthikeya;kartikeya;kaushik;ravi teja;cinema;telugu;amazon;february;hero;march;allari;krack;aamani;chitramTue, 16 Mar 2021 13:00:00 GMTకౌశిక్ దర్శకత్వంలో రూపొందిన "చావు కబురు చల్లగా" మూవీ మార్చి 19వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, కార్తికేయ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో  సీనియర్ నటీమణి ఆమని ఒక విభిన్నమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్య పరచనున్నారట. ఐతే అల్లు అరవింద్, బన్నీవాసు సంయుక్తంగా GA2 బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను 'ఆహా' ఓటీటీ ప్లాటుఫారం సొంతం చేసుకుందని విశ్వసనీయ సమాచారం. థియేటర్లలో విడుదలై 3-4 వారాల సమయం గడిచిన తరువాత చావు కబురు చల్లగా 'ఆహా' ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ వేదికగా విడుదలకానుంది.


ఇటీవల విడుదలైన క్రాక్, నాంది సినిమాల డిజిటల్ రైట్స్ లను ఆహా సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా హిట్ అయింది. ఈ సినిమాని థియేట్రికల్ రిలీజ్ అయిన 4 వారాలకు ఆహాలో విడుదల చేశారు. అల్లరి నరేష్ హీరోగా నటించిన నాంది సినిమా ఫిబ్రవరి 19వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. అయితే సరిగ్గా 3 వారాలు గడిచిన తర్వాత ఆ మూవీ ఆహా ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది.


నెల రోజుల వ్యవధిలోనే కొత్త మూవీలు ఓటీటీల్లో విడుదల అవుతుండటంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలామందికి థియేటర్లకు వెళ్లి సినిమా చూసేంత ఓపిక గాని సమయం గాని ఉండటం లేదు. అందుకే వారంతా హాయిగా ఇంట్లో కూర్చొని ఓటీటీ లో సినిమాలు వీక్షిస్తున్నారు. ఫలితంగా డిజిటల్ స్ట్రీమింగ్ సేవా సంస్థలకు డిమాండ్ పెరిగిపోతోంది. ప్రేక్షకుల డిమాండ్ కి తగ్గట్టుగా హిట్ సినిమాలను ఓటీటీ సంస్థలు త్వరగా అందిస్తూ తమ క్రేజ్ ని పెంచుకుంటున్నాయి. ఇకపోతే మన తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోకి దీటుగా నిలుస్తూ ఆహా ప్లాట్ ఫామ్ బాగా పాపులర్ అవుతోంది.


బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>